BREAKING
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కసిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీలను అభినందిస్తున్న ..ఎంపీ శబరి..! ఎయిర్‌ కెనడా, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానయాన ఒప్పందం ప్రధాని మోదీపై ఖర్గే వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ దళిత మోర్చా నేత నింగ్యారి యాదగిరి* సైబర్ నేరాల పట్ల యువత అవగాహన కలిగి ఉండాలి* 2030 లక్ష్య సాధనకు భారత్ బృహత్తర ప్రణాళిక ఏఐ ట్రైనింగ్ వర్కర్లపై చట్టవిరుద్ధ నిఘా ఆరోపణలను ఖండించిన స్కేల్ ఏఐ రక్తదానం గొప్ప సామాజిక సేవకు ప్రతీక పెరుగుతున్న వాతావరణ ముప్పుపై భీమా రంగం హెచ్చరిక శివన్నగూడెం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి.. ఉమ్మడి నల్లగొండ రైతులకు నీటి భరోసా కల్పించాలి! చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అమెరికా వ్యాపార దిగ్గజాల కీలక డిమాండ్..రాజకీయ స్థిరత్వం, సుస్థిర ఆర్థిక విధానాలే ప్రాధాన్యత తుఫాన్ వర్షాలకు పెద్దూరులో కూలిన ఇంటి స్లాబ్ టెక్ షేర్ల జోరుతో లాభాల్లో సూచీలు ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు దుస్తుల పంపిణీ

మొగరాల శోభను భారీ మెజారిటీతో గెలిపించండి

Select Suryaa Now
మొగరాల శోభను భారీ మెజారిటీతో గెలిపించండి

నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్ :   నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 43వ డివిజన్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మొగరాల శోభకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ నాయకురాలు, కోయంబత్తూరు మాజీ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  స్థానిక కేశవులు నగర్‌లో కూటమి అభ్యర్థికి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న వనతి శ్రీనివాసన్, మొగరాల శోభను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. డివిజన్‌లో ప్రజలను కలుస్తూ కూటమి అభ్యర్థికి మద్దతు కోరారు.  ఈ సందర్భంగా 43వ డివిజన్‌లో మొగరాల శోభ విజయానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు, కూటమి నాయకులకు ఆమె సూచించారు.