BREAKING
ఎన్ని పొర్లు దండాలు పెట్టిన, కుప్పిగెంతులు వేసిన అధికారంలోకి రావడం జగన్మోహన్ రెడ్డికి పగటి కలే ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండండి... ప్రతి ఓటర్ ను కలవండి. ఎమ్మెల్యే శాస్త్రృక్తంగా తులసీ దామోదర, గో వృషభ కళ్యాణాలు చరిత్రలో నిలిచిపోయేలా నితిన్ నబీన్ ‘మహా పాదయాత్ర’’కు ఏర్పాట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ పెంచలకోనలో వైభవంగా చిలుక ద్వాదశి ఉత్సవాలు తల్పగిరి రంగనాధ స్వామి ఆలయంలో వైభవంగా చిలుక ద్వాదశి వేడుక సోమవారం జీఎంసీ 'పీజీఆర్ఎస్' రద్దు: కమిషనర్ కె. మయూర్ అశోక్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు మంచం.. కత్తెర .. ఉంగరం.. బుట్ట.. వంకాయ! నలుగురు నిందితుల అరెస్ట్… కారంచేడు అరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వీడి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి వందవాగలి గ్రామ సర్పంచ్ గా సత్యనారాయణ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక నేటి నుండి ​ఐదు జిల్లాల పాత కేసుల విచారణ ​క్యాంప్ కోర్టు నోడల్ అధికారి బొగ్గరం తారక నరసింహ కుమార్ వెల్లడి పామూరు అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి

మంచం.. కత్తెర .. ఉంగరం.. బుట్ట.. వంకాయ!

Select Suryaa Now
మంచం.. కత్తెర .. ఉంగరం.. బుట్ట.. వంకాయ!

తాడిమర్రి సూర్య రిపోర్టర్ : తాడిమర్రి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు పోటీ చేస్తు న్న అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయించారు. దీంతో ఏ గ్రామంలో ఎవరు ఏ గుర్తుపై పోటీ చేస్తున్నారనే విషయంపై గ్రామాల్లో చర్చ మొదలైంది. మంచం, కల్తె, ఉంగరం, బుట్ట, వంకాయ తదితర గుర్తులతో అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. గ్రామాల వారీగా సర్పంచ్ అభ్యర్థులు, వారికి కేటాయించిన గుర్తుల వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్మకూరు  గ్రామ పంచాయతీ  కమతం భారతి – మంచం ముసుగు వనిత – కత్తెర  రాములమ్మ – ఉంగరం  కె. శివమ్మ – బుట్ట  సి.సి. రెపు గ్రామ పంచాయతీ దండెడ రాజశేఖరం – మంచం మేడెడ్డి వాసంతి – కత్తెర రత్తమ్మ పాపం – ఉంగరం చిల్లకొండయ్యపల్లి గ్రామ పంచాయతీ గొండుపల్లి రంగయ్య – మంచం దాసగానిపల్లి వెంకట రాముడు – కత్తెర  చిల్లవారిపల్లి గ్రామ పంచాయతీ చిన్న వెంకట హిప్పారెడ్డి – మంచం విశ్వమోహన్ రెడ్డి – కత్తెర . దాడితోట గ్రామ పంచాయతీ తలారి పాపన్న – మంచం  శివమ్మ తలారి – కత్తెర  కునుకుంట్ల గ్రామ పంచాయతీ బేడుల ఓబిలేసు – మంచం సాకే ఆదిలక్ష్మి – కత్తెర సాకే రామకృష్ణ – ఉంగరం పి. కిరణ్మయి – బుట్ట . ఏకపాదంపల్లి గ్రామ పంచాయతీ ఓసూరప్ప – మంచo  పి. నరసింహులు – కత్తెర పాముల నరసింహులు – ఉంగరం . యం. అగ్రహారం గ్రామ పంచాయతీ నరుగుట్టి నాగార్జున – మంచం పిన్నదరి నాగార్జునమ్మ – కత్తెర ముక్కర శంకర రెడ్డి – ఉంగరం బి. రాజశేఖర్ – బుట్ట కె. సౌభాగ్య – వంకాయ  నార్సింపల్లి గ్రామ పంచాయతీ ఎర్రగొన అనసూయ – మంచం ఎర్రగొన భారతి – కత్తెర ముత్యాల కాశావతి – ఉంగరం ముత్తులూరి భాగ్యమ్మ – బుట్ట . నిడిగల్లు గ్రామ పంచాయతీ కాగళ్ల మహేశ్వరి – మంచం చెంచుగల్ల నారాయణమ్మ – కత్తెర బదుల రామకృష్ణమ్మ – ఉంగరం నీ. లక్ష్మీదేవి – బుట్ట కె. సుధాకర్ – వంకాయ పెద్దకోట్ల గ్రామ పంచాయతీకొంకా చందమ్మ – మంచం పాటిల్ చెన్నకృష్ణమ్మ – కత్తెర బత్తుల లలితావతి – ఉంగరం పిన్నదరి గ్రామ పంచాయతీ మన్నెల గంగాదేవి – మంచం  ఏ. రాజేశ్వరి – కత్తెర  బి. స్వాతి – ఉంగరం  రామాపురం గ్రామ పంచాయతీ అల్లం నరేంద్ర నాయకుడు – మంచం కొండ్ల చంద్రబాబు నాయడు – కత్తెర కె. పుల్లయ్య – ఉంగరం తాడిమర్రి గ్రామ పంచాయతీ డి. గంగరాజు – మంచం పోలయ్య బండి – కత్తెర వై. భాస్కర్ గౌడ్ – ఉంగరం ఎన్నికలపై ఆసక్తికర చర్చలు గుర్తుల కేటాయింపుతో అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. తమకు కేటాయించిన గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఇద్దరు, మరికొన్ని గ్రామాల్లో ముగ్గురు నుంచి ఐదుగురు వరకు అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారనుంది. గ్రామ పాలన పగ్గాలు ఎవరి చేతికి దక్కుతాయో తెలుసుకోవాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.