BREAKING
సంతు సేవాలాల్ మహారాజ్ విగ్రహం, ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి తరలిన రూప దీప నైవేద్య భోగ్ బాబోజీల వాహనాలు కాంగ్రెస్ జెండా ఊపి వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బాలు నాయక్ . తెలంగాణ చరిత్ర, సంస్కృతిని భావితరాలకు అందించాలి.. చారిత్రక పద్య నాటకాలు యువతలో స్ఫూర్తిని నింపాలి: ప్రజా గాయిని వేముల పుష్పక్క నూతన వధూవరులను ఆశీర్వదించిన దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఓటు హక్కుకు రక్షణగా పోలీసు పహారా! ఎన్నికల సందర్బంగా బస్ సర్వీసుల తగ్గింపు బెనెకల్ లో రీకౌంటింగ్ జరగాలంటూ వందలాది మంది జనసేన కార్యకర్తలతో ఆందోళన - రాయదుర్గం ఇంచార్జి మంజునాథ్ గౌడ్ డిమాండ్!! మహిమలూరు లో నిరుపయోగ నిర్లక్ష్య భవనం --నిధులు వృధా,స్థలదాతల వ్యధ గ్రామ అభివృధి కి సహకరిస్తా ఆత్మకూరుకు పట్టణ శోభ యోగం ఎన్నటికో -అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని చందం దీక్షతో దశ దిశలా తెలంగాణ ఉద్యమం! ఆమరణ దీక్ష.. ఆత్మగౌరవ ఉద్యమానికి మహా ప్రస్థానం! కేసీఆర్ సంకల్పం.. తెలంగాణ ప్రజల స్వప్నం! దీక్షా దివస్‌కు దేవరకొండలో భారీ ఏర్పాట్లు 29న దేవరకొండలో ఘనంగా దీక్షా దివస్ సమావేశం రమావత్ రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సర్పంచ్ అభ్యర్థిగా 8 ఓట్స్ తో గెలుపు పమిడిపాడు లో సర్పంచ్ అభ్యర్థి ధనమ్మ ముమ్మర ప్రచారం ప్రజాసేవలో కొత్త బాధ్యతలు చేపట్టిన డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలాకు అభినందనల పరంపర గిరిజన ఆడపడుచులకు అండగా ‘శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్

మేక్ మై బేబీ జీనియస్ స్కూల్‌కు అరుదైన గౌరవం -జాతీయస్థాయిలో ఎన్ఐఎస్ఏ అకాడమిక్ ఎక్సలెంట్ స్కూల్ అవార్డు ప్రధానం

Select Suryaa Now
మేక్ మై బేబీ జీనియస్ స్కూల్‌కు అరుదైన గౌరవం -జాతీయస్థాయిలో ఎన్ఐఎస్ఏ అకాడమిక్ ఎక్సలెంట్ స్కూల్ అవార్డు ప్రధానం

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : తిరుపతి నగరంలోని మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనతను సాధించింది. విద్యా రంగంలో విశిష్ట ప్రతిభ, అకడమిక్ ఎక్సలెన్స్‌కు గుర్తింపుగా ప్రతిష్ఠాత్మకమైన ఎన్ఐఎస్ఏ అకాడమిక్ ఎక్సలెన్సు స్కూల్ అవార్డు-2026 పాఠశాలకు లభించింది. నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్స్ అలయన్స్ ఆధ్వర్యంలో గురువారం బెంగళూరులోని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహించిన స్కూల్ లీడర్ షిప్ సమ్మిట్-2026 వేదికలో ఈ అవార్డు ప్రధానం చేశారు. ఈ అవార్డును పాఠశాల డైరెక్టర్ సంగరాజు అశ్విని స్వీకరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, వారి సృజనాత్మకత, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి పాఠశాల అందిస్తున్న కృషికి ఈ అవార్డు ఒక గొప్ప గుర్తింపుగా నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ ఈ అవార్డు తమపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులోనూ వినూత్న బోధనా పద్ధతులతో విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన విద్యను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ విజయానికి సహకరించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు శ్రేయోభిలాషులకు పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్