BREAKING
అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం మహిళలకు కుట్టుమిషన్ల అందజేత ఏడు కుటుంబాలకు రూ.3.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఓటర్ల జాబితాపై మరోసారి ఇంటింటి పరిశీలన బాలల స్నేహపూర్వక జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా మీ ఆహార సేవకు అమ్మ ఆశీస్సులుండాలి.. : ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ మహోత్సవాలకు మహా సన్నాహాలు... - మూడు ప్ర‌ధాన ఉత్స‌వాల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు గుంతలు లేని నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలి : కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడలో ఐదు అర్బన్ క్రెచ్‌లు - రూ.50 లక్షలతో ఏర్పాటు.. రూ.45 లక్షలు డోనర్ సంస్థ సహకారం వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి త్వరలో చర్యలు - 22 రోజుల సహాయ నిరాకరణపై రెవెన్యూ మంత్రి హామీ సిద్ధార్థ ఫ్లైఓవర్‌పై చీకట్లు.. ప్రమాదాలకు ఆహ్వానం కృష్ణా వర్సిటీ మహిళా చెస్ ఛాంపియన్షిప్‌లో కేబీఎన్ కళాశాలకు విజయం మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు గుర్తుగా తాడిగడపలో సేవా జ్యోతి యాత్ర - ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ

మద్యం దుకాణాల కు లాడర్

Select Suryaa Now
మద్యం దుకాణాల కు లాడర్

 

నేటి దినపత్రిక సూర్య బ్యూరో (రాజమహేంద్రవరం)                 

ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సబ్-కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఉదయం 8 గంటల నుండి A4 మద్యం దుకాణాల ఎంపికకొరకు లాటరీ వేలం ప్రక్రియ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని సంబంధిత A4 షాపులకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో భాగంగా మొత్తం 90 దరఖాస్తులు నమోదు కాగా, 30 దరఖాస్తులు తుది సమర్పణ  చేయబడ్డాయి.

యూనిట్ వారీగా దరఖాస్తుల వివరాలు

క్రమ సంఖ్య గెజిట్ సీరియల్ నం. యూనిట్ పేరు నమోదు చేసిన దరఖాస్తులు కు 

రేపు నిర్వహించనున్న A4 షాపుల ఎంపిక/వేలం ప్రక్రియ పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించబడుతుందని అధికారులు తెలిపారు.

తుది సమర్పణ చేసిన అర్హత కలిగిన దరఖాస్తుదారులు సంబంధిత అసలు పత్రాలు మరియు అవసరమైన ధృవపత్రాలతో నిర్ణీత సమయానికి రాజమహేంద్రవరం సబ్-కలెక్టర్ కార్యాలయానికి హాజరు కావలసిందిగా సూచించారు.

A4 షాపుల ఎంపిక/వేలం ప్రక్రియకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా సంబంధిత ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారులను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.