BREAKING
పుస్తక పఠనంతో జ్ఞాపకశక్తి లక్ష్మీనరసింహ స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని* షఫీ కుటుంబానికి బుట్టా శివ నీలకంఠ పరామర్శ.. ఆర్థిక సాయం అందజేత భక్తిశ్రద్ధలతో కార్తీక మాస రుద్ర పూజ కడిమెట్లలో మరో 50 ఏళ్ల అయినా టిడిపి జెండా ఎగరదు.. వైసీపీ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి సెయింట్ విన్సెంట్ పల్లోటిస్కూలులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. పద్మనాభం మండలంలో ఘనంగా కాళ్ల నగేష్ కుమార్ జన్మదిన వేడుకలు గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన నిర్వహణ చినపాచిల సర్పంచ్ అభ్యర్థిగా శంకర్రావు నామినేషన్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత నేడు విద్యుత్ సరఫరా లో అంతరాయం.... పంచాయతీ నామినేషన్లకు పటిష్ట భద్రత. - ఎస్పీ తుహిన్ సిన్హా. భక్తి పరవశంలో లింబాద్రి గుట్ట.. ఆధ్యాత్మిక శోభతో అలరించే జాతర కోవూరు నగర్‌లో ఘనంగా స్వచ్ఛతా కార్యక్రమం కోవూరు నగర్‌లో ఘనంగా స్వచ్ఛతా కార్యక్రమం

లక్ష్మీనరసింహ స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని*

Select Suryaa Now
లక్ష్మీనరసింహ స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని*

*లక్ష్మీనరసింహ స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని*

*స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే* శెట్టూరు మండలం అయ్యగార్లపల్లి గ్రామస్థుల ఆహ్వానం మేరకు గ్రామంలో జరుగుతున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతరకు విచ్చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు గ్రామస్థులు, టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికి ఆలయానికి తీసుకెళ్లారు..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఖాసిమ్ సాబ్ సూర్య రిపోర్టర్ సెట్టుర్