BREAKING
అక్రమ నీటి దందాపై హైడ్రా ఉక్కుపాదం గండిగూడెం అభివృద్ధిపై ప్రజల ప్రశ్నలు ఎన్నికల రిసెప్షన్ సెంటర్ ను పరిశీలించిన కలెక్టర్ కృతిక శుక్ల ఎన్నికల ఈవీఎంల గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌ కళ్యాణదుర్గంలో వైసీపీకి జలక్‌.. జనసేనలోకి ముఖ్య నాయకులు.. జిల్లా అధ్యక్షుడు టి.సి. వరుణ్ సమక్షంలో జనసేనలో చేరికలు పట్టభద్రులకు సువర్ణావకాశం - ఉచిత ఓటర్ నమోదు - సత్యవరపు సంపూర్ణ *రామన్నగూడెం గ్రామంలో అవగాహన సదస్సు - ఎస్హెచ్ఓ సాయి కిశోర్ రెడ్డి* బూర్గులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు ఒకే వ్యక్తి రెండు పార్టీల తరపున నామినేషన్ పై అభ్యంతరం కృత్రిమ మేధస్సు దుర్వినియోగం ఆదోళనకరం -జాతీయ సదస్సులో వీసీ టాటా నర్సింగరావు| యువనేత బొమ్మిరెడ్డి తారక్ రెడ్డి ముమ్మర ప్రచారం రెండో టీ20లో ఘోరారంభం: 4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్.. భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ కృష్ణ స్విమర్స్ నూతన అధ్యక్షుడిగా పిన్నెల్లి పాండురంగారావు సమాజ హితానికి ముందుండండి గీతం రోటరాక్ట్ క్లబ్ సభ్యులకు ప్రముఖుల ఉద్బోధ ఇంటింటా ప్రచారంలో వెంకట సాయి జోరు.. గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థన.. మీ ఇంటి బిడ్డగా అందుబాటులో ఉంటా ఆశీర్వదించాలని విజ్ఞప్తి..

కూటమిలో తేలని జెడ్పీటీసీ అభ్యర్థి ..... వైసీపీ, టీడీపీ మధ్య అంతర్గత ఒప్పందాలపై పెదవివిరుస్తున్న కార్యకర్తలు.....

Select Suryaa Now
కూటమిలో తేలని జెడ్పీటీసీ అభ్యర్థి ..... వైసీపీ, టీడీపీ మధ్య అంతర్గత ఒప్పందాలపై పెదవివిరుస్తున్న కార్యకర్తలు.....

కూటమిలో తేలని జెడ్పీటీసీ అభ్యర్థి ..... వైసీపీ, టీడీపీ మధ్య అంతర్గత ఒప్పందాలపై పెదవివిరుస్తున్న కార్యకర్తలు.....: ఆంధ్రప్రదేశ్ (విజయనగరం జిల్లా) పరిధిలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చీపురుపల్లి మేజర్ న్యూస్: చీపురుపల్లి మండలంలో టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఎంపికలో  ఇప్పటికీ స్పష్టత రాలేదు. తెలుగు దేశం పార్టీలో గుమ్మనంగా ఉన్న నాయకులను పార్టీ అధిష్టానం ఐవిఆర్ కాల్స్ తో ఆశలు చూపి చివరి నిమిషం వరకు జెడ్పీటీసీ టికెట్ కేటాయించక పోవడంపై స్థానికంగా నాయకులు, కార్యకర్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ వైసీపీ నుండి ఇప్పటికే మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కుమారుడు బెల్లాన వంశీకృష్ణ జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

ఈ అంశానికి సంబంధించి క్షేత్రస్థాయి నుంచి అందుతున్న వివరాల ప్రకారం.. దీంతో టీడీపీ నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా ముందు రౌతు కాము నాయుడు, దన్నాన రామచంద్రుడు, టీడీపీ అధికార ప్రతినిధి మొగసాల రమేష్, సనపతి శ్రీనివాసరావు తదితర పేర్లతో పాటు ఇటీవల టీడీపీలో చేరిన వలిరెడ్డి శ్రీనివాస నాయుడు పేరు కూడా తెరమీదకు వచ్చింది. అయినా సీటు కేటాయించడంలో పార్టీ అధిష్టానం తేల్చలేకపోయింది. దీంతో  టీడీపీ నేతలు అంతర్గతంగా వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం వైసీపీ నాయకులతో  ఒప్పందాలు చేస్తున్నారేమో అంటూ పార్టీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

మొత్తంమీద ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ (విజయనగరం జిల్లా) పరిధిలోని ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో ఈ వ్యవహారం ఎలాంటి ఫలితాలకు దారితీస్తుందోననే దానిపై స్థానికంగా సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.