కూటమి గెలుపు గుర్రాలకు సన్మానం
హొళగుంద, సూర్య ప్రతినిధి
కర్నూలు జిల్లా హొళగుంద మండలంలో 11 స్థానాలో గెలిచిన కూటమి అభ్యర్థులను నాయకులు అభినందన సభను ఏర్పాటు చేసి వారికి శాల్వలను కప్పి పూలమాలను వేసి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా టిడిపి మండల కన్వీనర్ తిప్పయ్య, సీనియర్ నాయకుడు చిన్నహ్యట శేషగిరి,పంపనగౌడ,దర్గన్న మాట్లాడారు.కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ హెబ్బటం విష్ణువర్థన్ రెడ్డి,దుర్గప్ప,మురళిధర్,
అబ్దుల్ సుభాన్,సవారప్ప, మల్లికార్జున, గ్రామాల నాయకులు,కార్యకర్తలు.
టీ. ఉమాపతి సూర్య ప్రతినిధి హొలగుంద కర్నూలు జిల్లా