BREAKING
సంగారెడ్డిలో దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు సిద్దిపేటకు యూనివర్సిటీనే నెక్స్ట్ టార్గెట్..! 16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు 85వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు బొండా ఉమా ప్రచారం హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు. ఖమ్మంలో జమ్మిబండపై ప్రత్యక్షమైన స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ సత్తుపల్లిలో ఆధునిక వైద్య సేవలకు మరో ముందడుగు.. ‘శస్త్ర హాస్పిటల్’ ప్రారంభం*మంత్రి తుమ్మల ఎమ్మెల్యేమట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం మండల పరిధి పుల్లపాడు MPTC అభ్యర్థిగా మురాల ఫణికుమార్ వైసీపీకి షాక్ - టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు: కోట మైసమ్మ అమ్మవారికి, జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు

కూటమి చైర్మన్ అభ్యర్థిగా శ్రీరామ్ చినబాబుకి బి-ఫారం : అందజేసిన ఎమ్మెల్యే జహా,టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు

Select Suryaa Now
కూటమి చైర్మన్ అభ్యర్థిగా శ్రీరామ్ చినబాబుకి బి-ఫారం : అందజేసిన ఎమ్మెల్యే జహా,టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు


మదనపల్లె,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లా,మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబు బి-ఫారం స్వీకరించారు.మంగళవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా,టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు చేతుల మీదుగా ఆయన బి-ఫారం అందుకున్నారు.మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో కూటమి తరఫున చైర్మన్ అభ్యర్థిగా శ్రీరామ్ చినబాబు బరిలో నిలవనున్నారు.ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ మదనపల్లి మునిసిపల్ ఛైర్మన్ అభ్యర్థికి ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు.ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా,టిడిపి జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు,స్థానిక నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.అదేవిధంగా తనపై నమ్మకం ఉంచిన టిడిపి అధినేత,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేష్ బాబులకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి