BREAKING
ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్ బొబ్బిలి మాజీఎమ్మెల్యే. .చంబంగివెంకట చిన్నప్ప నాయుడు పోలింగ్ లోటుపాట్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలి : జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్..* శ్రీధర్ గాదె కొత్త సినిమా 'కొరివి' టైటిల్ గ్లింప్స్ విడుదల: ఈశ్వర్ రాచిరాజు హీరోగా విలేజ్ బ్యాక్ డ్రాప్ హారర్ మూవీ కన్నడ నటి రన్యారావుకు వీఐపీ ప్రొటోకాల్ దర‍్శనం: తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు క్రైస్తవ సమాజంలో సంస్కరణలు రావాలి - పల్లె శాంతిరాజ్ లక్ష ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న చలమల్ల కృష్ణారెడ్డి పేదల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నది కూటమి ప్రభుత్వమే. అట్టహాసంగా ముగిసిన 'మోహన మంత్ర'! విద్యార్థుల మేధస్సుకు పట్టం కట్టిన టెక్నో-కల్చరల్ ఫెస్ట్. అంగన్‌వాడి కేంద్రంలో పాము కలకలం.. కరువు మండలాలుగా ప్రకటించాలని కలెక్టర్ కు వినతి - మాజీ ఎమ్మెల్యే గడ్డి గారి విట్టల్ రెడ్డి. ### పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేస్తున్న వారిని బర్తరఫ్ చేయాలి జనసేన మండల అధ్యక్షుడు అడపా నాగరాజుపై పార్టీ నాయకుల తీవ్ర ఆరోపణలు బొర్రంపాలెం సమావేశంలో పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ బంగ్లాదేశ్‌లో విజృంభిస్తోన్న డెంగ్యూ మహమ్మారి టిజిపిసిబిలో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు తైపీ మేయర్‌కు ఘోర అవమానం.. ప్రైడ్ పరేడ్‌లో నిరసనల హోరు మళ్లీ ఆదరిస్తే శంబర మరింత అభివృద్ధి

కూటమి అభ్యర్థి వెంకట బాల ప్రసాద్‌ను భారీ మెజార్టీతో గెలిపించండి చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

Select Suryaa Now
కూటమి అభ్యర్థి వెంకట బాల ప్రసాద్‌ను భారీ మెజార్టీతో గెలిపించండి  చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

వినుకొండ : నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం ఐనవోలు, కొత్త చెరుకుంపాలెం, కొత్త జడ్డవారిపాలెం గ్రామాల్లో కూటమి నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం లో చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొని, కూటమి బలపరిచిన జడ్పీటీసీ అభ్యర్థి వెంకట బాల ప్రసాద్‌ను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అలాగే కొత్త చెరుకుంపాలెం, కొత్త జడ్డవారిపాలెం గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమా లను ప్రజలకు వివరించారు. కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్, నిశంకర్ శ్రీనివాసరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి..