BREAKING
విద్యుత్ షాక్ తో మహిళ మృతి నార్త్ మోపూరు గ్రామ ప్రతినిధుల బృందం బీద రవిచంద్రకు వినతిపత్రం గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితులకు జైలు శిక్ష పారదర్శకంగా ప్రజలకు సేవలందించాలి -- కేసుల దర్యాప్తులో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి -- జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ అనాథాశ్రమంలో చిన్నారి మొదటి పుట్టినరోజు.. అన్నదానంతో వేడుకలు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కత్తిరి నాగమణి ఇంటింటా ప్రచారం విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ కళాశాల జట్టుకు నెల్లూరు జోన్ క్రికెట్ టైటిల్ బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాలి... అభివృద్ధి బాటలో కూటమి.. గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం... మామిడి సుమతిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి: బీజేపీ నాయకుల పిలుపు. ఎన్నికల నేపథ్యంలో వాహన తనిఖీలు ముమ్మరం చేయాలి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండి వైసిపి ఎంపిటిసి అభ్యర్థి ముత్యాలయ్య రుద్రకోటలో వైకాపా నుండి టిడిపిలో చేరిన 20 కుటుంబాలు. కరటంపాడులో వైసీపీ నేతల ప్రచారం దళారులను నమ్మి మోసపోవద్దు: సర్పంచ్ సుంకె ప్రసాద్

కరువు మండలాలుగా ప్రకటించాలని కలెక్టర్ కు వినతి - మాజీ ఎమ్మెల్యే గడ్డి గారి విట్టల్ రెడ్డి.

Select Suryaa Now
కరువు మండలాలుగా ప్రకటించాలని కలెక్టర్ కు వినతి  - మాజీ ఎమ్మెల్యే గడ్డి గారి విట్టల్ రెడ్డి.
 
సూర్య ముధోల్ మండలం.  
నియోజకవర్గంలోని బాసర, ముథోల్,తానూర్, లోకేశ్వరం,నర్సాపూర్ (జి) మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి  శనివారం నిర్మల్ జిల్లా కలెక్టర్‌ భవేష్ మిశ్రా ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను తగిన న్యాయం చేసి ఆదుకోవాలన్నారు.రైతులకు పంట నష్టపరిహారంతో పాటు ఇన్‌పుట్ సబ్సిడీ, ప్రభుత్వం అందించే ఇతర సహాయ సదుపాయాలను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు  తాగునీటి అవసరాల కోసం బోర్లు మంజూరు చేయాలని, పశువులకు సరిపడా మేత సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌ను కోరారు. నియోజకవర్గం లోని రైతులు, గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు చేపట్టాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.