BREAKING
గిరిజన ప్రాంతాల్లో రహదారులు, బస్సులు ఏర్పాటు చేయాలి మర్రిపాడు మండలమంటే నాన్నకు అమితమైన ప్రేమ టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ గణేష్ గౌడ్ దానిమ్మ తోటల్లో ఎండు తెగులుపై శాస్త్రవేత్తలు పరిశీలన దేశీయంగా తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయాలనే మివి లక్ష్యం మంత్రి శ్రీధర్ బాబు అభివృద్ధితో పాటు పచ్చదనానికి పెద్దపీట నువ్వురుపాడులో టిడిపి అభ్యర్థుల ముమ్మర ఎన్నికల ప్రచారం మృతుల కుటుంబాలకు రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్ చేయూత గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజాసేవే మా లక్ష్యం: వైసీపీ నాయకుడు గడ్డం రంజాన్ అందరూ ఆశీర్వదించి విజయం చేకూరిస్తే ఆత్మకూరు అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తా సెగ్మెంట్లో అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులు తనకు విజయ సోపానాలు - టిడిపి ఎంపిటిసి అభ్యర్థి ఖాజావలి తలకొండపల్లిలో ఇందిరాగాంధీ వర్ధంతి,సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు* గ్రామాల సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం: ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శంషాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యమెందుకు? బంగ్లాదేశ్‌లో భారత్ కారిడార్‌పై నిరసనలు: దౌత్య సంబంధాలపై ప్రభావం చూపుతున్న పరిణామాలు

కరటంపాడులో వైసీపీ నేతల ప్రచారం

Select Suryaa Now
కరటంపాడులో వైసీపీ నేతల ప్రచారం

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :   స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆత్మకూరు మండలం కరటంపాడు సెగ్మెంట్లో వైఎస్ఆర్సిపి పార్టీ బలపరిచిన  జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల ప్రచారంలో శనివారం ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి , జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు.ఆత్మకూరు మండల జడ్పిటిసి అభ్యర్థి లక్ష్మీ ప్రసన్న , ఎంపీటీసీ అభ్యర్థి జహీరా లకు అందరూ ఓట్లు వేసి గెలిపించాలని వారు కోరారు.వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు వల్లభనేని రాజేందర్ నాయుడు మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.