BREAKING
గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితులకు జైలు శిక్ష పారదర్శకంగా ప్రజలకు సేవలందించాలి -- కేసుల దర్యాప్తులో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి -- జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ అనాథాశ్రమంలో చిన్నారి మొదటి పుట్టినరోజు.. అన్నదానంతో వేడుకలు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కత్తిరి నాగమణి ఇంటింటా ప్రచారం విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ కళాశాల జట్టుకు నెల్లూరు జోన్ క్రికెట్ టైటిల్ బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాలి... అభివృద్ధి బాటలో కూటమి.. గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం... మామిడి సుమతిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి: బీజేపీ నాయకుల పిలుపు. ఎన్నికల నేపథ్యంలో వాహన తనిఖీలు ముమ్మరం చేయాలి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండి వైసిపి ఎంపిటిసి అభ్యర్థి ముత్యాలయ్య రుద్రకోటలో వైకాపా నుండి టిడిపిలో చేరిన 20 కుటుంబాలు. కరటంపాడులో వైసీపీ నేతల ప్రచారం దళారులను నమ్మి మోసపోవద్దు: సర్పంచ్ సుంకె ప్రసాద్ ఉపాధ్యాయ డిమాండ్ల సాధనకు పి ఆర్ టి యు పోరాటం విద్యార్థినిపై దాడి చేయడం అత్యంతఅమానుషం

అంగన్‌వాడి కేంద్రంలో పాము కలకలం..

Select Suryaa Now
అంగన్‌వాడి కేంద్రంలో పాము కలకలం..

సూర్య మల్లాపూర్ ::మండలంలోని రేగుంట గ్రామంలో 1వ అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం పాము చొరబడటంతో చిన్నారులు, ఆయ భయాందోళనకు గురయ్యారు. టీచర్‌ అందుబాటులో లేకపోవడంతో అప్రమత్తమైన ఆయ చిన్నారులను మరో గదిలోకి పంపి తలుపులు మూసివేసింది. అనంతరం టీచర్‌కు సమాచారం ఇవ్వగా తాను సమావేశానికి వెళ్లినట్లు తెలిపినట్లు సమాచారం. చిన్నారులు ఉన్న కేంద్రంలో పాము చొరబడటం భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది. ఈ ఘటనలో చిన్నారులు, ఆయ లు ప్రాణాపాయం నుండి తృటిలో తప్పించుకున్నట్లైంది.