విద్యార్థినిపై దాడి చేయడం అత్యంతఅమానుషం
ఎన్ టి ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు మానుగుంట రవిశంకర్
బద్వేల్ మేజర్ న్యూస్అనంతపురం జిల్లా రాప్తాడు ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యాధినిపై చెట్లను కోసే రంపముతో దాడి చేసి తీవ్ర గాయాలు చేయడం అమానుసు మని నోబుల్ టీచర్స్ అసోసియే షన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాను గుంట రవిశంకర్ ఆయన పేర్కొన్నారు. పాఠశాలలో పాఠాలు చెబుతూ తన విధులలో నిమగ్న మైన ఉపాధ్యాయులు ఉండగా చొరబడితరగతి గదిలోచదు వుతున్న విద్యార్థినిపై దాడి చేయడం తీవ్ర హేమమైన చర్య అని, ఇలాంటి వారిని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండా లంటే నిందితుడికి కఠిన శిక్ష విధిం చాలని కోరారు. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలో విద్యన అభ్యసిస్తున్న విద్యార్థుల పట్ల ఇలాంటి సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.