BREAKING
శ్రీ కోటదుర్గ ఆలయం లో గోడ పత్రిక విడుదల కొత్తపల్లి,రావుపల్లి గ్రామాల అంగన్వాడీ వర్కర్లకు సత్కారం మండల విద్యాశాఖ అధికారులకు ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించిన డీఈవో స్థానిక సంస్థల ఎన్నికలకు స్ట్రాంగ్ రూమ్ పరిశీలన తెగిపోయిన చేతికి మళ్లీ ప్రాణం… పీఎంశ్రీ పాఠశాలల్లో.. ప్రత్యేక అతిథి విద్యాబోధకుల నియామకం ఆటో ద్విచక్ర వాహనం ఢీ ఒకరికి గాయాలు.... చిగురుకోట జడ్పీ హైస్కూల్ ను పరిశీలించిన ఎస్ఎంసి చైర్మన్ దండే లక్ష్మి పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన కనిగిరి చేరిన బ్యాలట్ బాక్స్ లు కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవి కొత్త చిత్రం హైకూ ట్రైలర్ రిలీజ్.. అక్టోబర్ 23న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్! జోగింపేట గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించిన ఏవో ఎస్ అవినాష్ అయోడిన్ లోపంతో పిల్లల ఎదుగుదలపై ప్రభావం శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో వరుణయాగం వరిలో ఎద పద్ధతితో సాగు ఖర్చు తగ్గుతుంది ... ఏవో ఎస్ అవినాష్.

కంపోస్ట్ ఎరువుతయారీ విధానాన్ని పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో.

Select Suryaa Now
కంపోస్ట్ ఎరువుతయారీ విధానాన్ని పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో.

సూర్య న్యూస్ దర్శి. 

మండలంలోని పోతవరం గ్రామపంచాయతీలో ఎస్ డబ్ల్యు పి సి షెడ్ లో వర్మీ కంపోస్ట్ తయారీ  విధానాన్ని డిప్యూటీ ఎంపీడీవో ఆవుల సుధాకర్ మంగళవారం పరిశీలించారు.  పంచాయతీలోని ప్రతి ఇంటికి తిరిగి బిన్ బ్యాగ్ విధానాన్ని పరిశీలించారు . వర్మీ కంపోస్ట్ ఎరువుల వలన కలుగు ప్రయోజనాల గురించి డిప్యూటీ ఎంపీడీవో రైతులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో  డిప్యూటీ ఎంపీడీవో సుధాకర్ తో పాటు పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ , సిబ్బంది పాల్గొన్నారు.