కిమిడి నాగార్జున ను కలిసిన డిప్యూటీ మేయర్..
. విజయనగరం మేజర్ న్యూస్వి జయనగరం మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ శ్రీమతి ప్రసాదుల రజిని బుధవారం విజయనగరం కార్యాలయంలో జిల్లా డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆత్మీయంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాదుల లక్ష్మీ వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.