BREAKING
పాండమిక్ ముప్పును ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పనిచేయాలి పట్నం దంపతులతో పారిజాత భేటీ సైనిక చర్యలతో హోర్ముజ్ జలసంధి భద్రత సాధ్యం కాదు.. పాశ్చాత్య దేశాలకు ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టీకరణ గల్ఫ్ సంక్షోభం వేళ ఇరాన్, ఒమన్ విదేశాంగ మంత్రులతో జైశంకర్ భేటీ.. శాంతి, భద్రతలపై న్యూయార్క్‌లో విస్తృత చర్చలు ఐలమ్మ వీర వనిత పోలీసుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి అనంతపురంలో ఘనంగా పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ పాసింగ్ అవుట్ పరేడ్ అక్రమార్జనతో అంతస్తులు కట్టుకుంటే... ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలి తెలుగు రాష్ట్రాల్లో వాయుగుండ ప్రభావం ఐలమ్మ జీవితం స్పూర్తి దాయకం యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ లో అధునాతన ఈ ఎన్ టి వాయిస్ ఎయిర్ వే చికిత్సలు ఇబ్రహీంపట్నం మహిళ హత్య కేసు ఇరాన్ గొడవలు, AI శోభలను మర్చిపోండి కిక్కిరిసిన క్యూ లైన్లు .. సర్వదర్శనానికి 15 గంటలు

కిక్కిరిసిన క్యూ లైన్లు .. సర్వదర్శనానికి 15 గంటలు

Select Suryaa Now
కిక్కిరిసిన క్యూ లైన్లు .. సర్వదర్శనానికి 15 గంటలు

 తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోవడంతో భక్తులు వెలుపల ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది.

నిన్న శ్రీవారిని 66,014 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,092 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి రూ.4.44 కోట్ల ఆదాయం సమకూరినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.