BREAKING
భారత్‌లో రాబోయే 6 నెలల్లో 15,800 అదనపు వేడి మరణాలు! పోలవరం వద్ద పోటెత్తిన వరద ముంబైలో వైభవంగా గణేశ్ విసర్జన వేడుకలు ఆసియా క్రీడల్లో ధీరజ్ బొమ్మదేవర సరికొత్త రికార్డు.. రికర్వ్ క్వాలిఫికేషన్‌లో అగ్రస్థానం, టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు రెండో స్థానం థానేలో వృద్ధుడిపై అసభ్యకర దూషణలు, దాడి.. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఐరాస వేదికగా పాకిస్తాన్ అబద్ధాలు, వంచనను ఎండగట్టిన భారత్.. సీమాంతర ఉగ్రవాదానికి తీవ్ర పర్యవసానాలు తప్పవని హెచ్చరిక ఉత్తరాఖండ్ రాజ్యసభ ఎన్నికల అభ్యర్థిత్వంపై బీజేపీ కోర్ కమిటీ విస్తృత కసరత్తు.. సీఎం ధామీ నేతృత్వంలో త్రిసభ్య ప్యానెల్ ఏర్పాటు తాండూరులో ధూమ్-ధామ్ గా రోడ్ షో చేసిన తీన్మార్ మల్లన్న మహిళా శక్తికి నిదర్శనం వీఆర్వో సుమిత్ర రోగం నయం చేస్తానంటూ మైనర్ బాలికపై తాంత్రిక పూజారి అత్యాచారం.. బాందాలో నిందితుడిపై పోక్సో కేసు నమోదు సమిష్టి కృషితో జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనం మణిపూర్‌లో ముగ్గురు దోపిడీ ముఠా సభ్యులు అరెస్ట్.. నిందితుల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ సభ్యుడు ఊమెన్ చాందీ ఆరోగ్య పథకం డీపీఆర్ రూపకల్పనకు కేరళ ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు వెంకటాచలం మండలం చెముడుగుంటలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం లో పాసింగ్ అవుట్ పరేడ్ లక్నో, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్‌లలో పాఠశాలలు మూసివేత!

వెంకటాచలం మండలం చెముడుగుంటలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం లో పాసింగ్ అవుట్ పరేడ్

Select Suryaa Now
వెంకటాచలం మండలం చెముడుగుంటలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం లో   పాసింగ్ అవుట్ పరేడ్

 

*వెంకటాచలం మండలం చెముడుగుంటలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం లో ఘనంగా  పాసింగ్ అవుట్ పరేడ్*

*➖ దీక్షాంత్ పరేడ్ కు ముఖ్య అతిథిగా హాజరై పాసింగ్ అవుట్ పరేడ్‌ను వీక్షించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్ఆనం రామనారాయణ రెడ్డి*

➖ మంత్రి శ్ఆనం రామనారాయణ రెడ్డికి పోలీసుల గౌరవ వందనంతో ఘన స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల

➖ శిక్షణ పూర్తి చేసుకున్న 176 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌కు హాజరైన వారి తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులు

➖ ఆకట్టుకున్న కవాతు ప్రదర్శన...తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అతిథుల కరతాళ ధ్వనుల మధ్య అద్భుతంగా సాగిన పరేడ్

➖ శిక్షణలో ప్రతిభ కనబరిచిన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు జ్ఞాపికలను అందించి అభినందించిన మంత్రి ఆనం, ఎస్పీ డా అజితా వేజెండ్ల, ఏఎస్పీలు దీక్ష, సౌజన్య