పోలీసుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి
“పోలీసు అంటే భయం కాదు.. ప్రజలకు భరోసా కల్పించాలి”...!!
క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వంతో విధులు నిర్వహించాలి
దీక్షాంత్ పరేడ్ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్. సవిత
యూనిఫాం గౌరవంతో పాటు బాధ్యతను కూడా ఇస్తుంది: కడప జిల్లా కలెక్టర్
ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలి: జిల్లా ఎస్పీ
శిక్షణ పూర్తి చేసుకున్న 521 మంది నూతన కానిస్టేబుళ్లకు, సిబ్బందికి అభినందనలు