BREAKING
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి సమాజానికి ఆదర్శం సూర్య ఎఫెక్ట్ ఆరాకిల్ పీపుల్‌సాఫ్ట్‌పై సైబర్ దాడులు తీవ్రం 'ఒడిడో' వాటాల కొనుగోలుకు రూపుదిద్దుకుంటున్న అపాక్స్ ఒప్పందం! తెలంగాణ తెగువను చాటి చెప్పిన వీరనారి చాకలి ఐలమ్మ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మహిళా శక్తికి స్ఫూర్తిదాయకం ఈ నెల 27 నుంచి ప్రారంభం.. తహసీల్దార్ సహా ముగ్గురు సస్పెన్షన్ పాండవుల గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి బలూచిస్థాన్‌లో దశాబ్దాలుగా పాకిస్థాన్ దారుణ అణచివేత.. ఐరాస వేదికగా బీఎన్ఎం చీఫ్ తీవ్ర ఆరోపణలు పెంచల స్వామికి శేష వాహన సేవ బ్రిజ్ భూషణ్ నిర్దోషిత్వ తీర్పుపై మహిళా రెజ్లర్ల అప్పీల్.. విచారణను సెప్టెంబర్ 28కి వాయిదా వేసిన ఢిల్లీ కోర్టు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అభివృద్ధి జాతర బలహీనపడిన తీవ్ర వాయుగుండం.. దక్షిణ బెంగాల్‌లో భారీ వర్షాల నుంచి ఊరట

సిరిసిల్లలో ఐలమ్మ జయంతి వేడుకలు..

Select Suryaa Now
సిరిసిల్లలో ఐలమ్మ జయంతి వేడుకలు..

 

విగ్రహానికి పూలమాలలు వేసిన మంత్రులు
తుమ్మల,శ్రీధర్‌బాబు,అడ్లూరి లక్ష్మణ్ కుమార్,ఆది శ్రీనివాస్

 

 

సూర్య రాజన్న సిరిసిల్ల

 

 

వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,శ్రీధర్‌బాబు,అడ్లూరి లక్ష్మణ్‌కుమార్,రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. భూమి కోసం,భుక్తి కోసం ఆమె ప్రదర్శించిన ధైర్యసాహసాలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని పేర్కొన్నారు. సామాజిక న్యాయం,సమానత్వం,ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్,నాయకులు పాల్గొన్నారు.