BREAKING
కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ హోమ్‌గార్డ్ కమాండెంట్‌ను కలిసిన REF నాయకులు నేతన్న సేవా పథకం సర్వే పారదర్శకంగా జరపాలి కోలాహలంగా ప్రారంభమైన కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలల స్పోర్ట్స్ మీట్ .. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి సమాజానికి ఆదర్శం సూర్య ఎఫెక్ట్ ఆరాకిల్ పీపుల్‌సాఫ్ట్‌పై సైబర్ దాడులు తీవ్రం 'ఒడిడో' వాటాల కొనుగోలుకు రూపుదిద్దుకుంటున్న అపాక్స్ ఒప్పందం! తెలంగాణ తెగువను చాటి చెప్పిన వీరనారి చాకలి ఐలమ్మ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మహిళా శక్తికి స్ఫూర్తిదాయకం ఈ నెల 27 నుంచి ప్రారంభం.. తహసీల్దార్ సహా ముగ్గురు సస్పెన్షన్ పాండవుల గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి బలూచిస్థాన్‌లో దశాబ్దాలుగా పాకిస్థాన్ దారుణ అణచివేత.. ఐరాస వేదికగా బీఎన్ఎం చీఫ్ తీవ్ర ఆరోపణలు

వీరనారి ఐలమ్మ జయంతి వేడుకలు..

Select Suryaa Now
వీరనారి ఐలమ్మ జయంతి వేడుకలు..

 

సూర్య నవీపేట్: 
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిరంకుశ పాలనకు, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ఐలమ్మ ఆశయాలను, ధైర్య సాహసాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షులు ద్యాగ సరిన్, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు చిన్న దొడ్డి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.