telanagana
సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో - ఆలపించిన వందేమాతరం పూర్తి గీతం
సూర్య మోపాల్
సరస్వతీ విద్యా పీఠం ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోర్గాం-పి పాఠశాల యందు వందేమాతర పూర్తి గీతం 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో ప్రత్యేకముగా పిల్లలు మరియు ఉపాధ్యాయులు ఆలపించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీ శంకర్ మాట్లాడుతూ విద్యార్థులు దేశభక్తి ని కలిగి ఉండి క్రమశిక్షణ తో మెలగాలని సూచించారు. పెద్ద వారిని, తల్లి తండ్రులను గౌరవించాలని, అన్నారు.