BREAKING
నిరుపేద 'గూటికి' ఉప్పల చేయూత మిడ్ మానేరు జలాశయానికి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో.. దిగువకు విడుదల సాంకేతిక భాషా దినోత్సవం – బధిరుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుంది పిల్లల డిజిటల్ భద్రత ప్రతి ఒక్కరి సమిష్టి బాధ్యత కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ హోమ్‌గార్డ్ కమాండెంట్‌ను కలిసిన REF నాయకులు నేతన్న సేవా పథకం సర్వే పారదర్శకంగా జరపాలి కోలాహలంగా ప్రారంభమైన కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలల స్పోర్ట్స్ మీట్ .. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి సమాజానికి ఆదర్శం సూర్య ఎఫెక్ట్ ఆరాకిల్ పీపుల్‌సాఫ్ట్‌పై సైబర్ దాడులు తీవ్రం 'ఒడిడో' వాటాల కొనుగోలుకు రూపుదిద్దుకుంటున్న అపాక్స్ ఒప్పందం! తెలంగాణ తెగువను చాటి చెప్పిన వీరనారి చాకలి ఐలమ్మ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మహిళా శక్తికి స్ఫూర్తిదాయకం

సూర్య ఎఫెక్ట్

Select Suryaa Now
సూర్య ఎఫెక్ట్

సూర్య ఎఫెక్ట్
ఆశ్రమ పాఠశాల పి ఈ టిని విధులు నుండి తొలగిస్తాం 
- వెల్లడించిన ఐటీడీఏ డిడి జనార్ధన్

మంగపేట, సెప్టెంబర్ , సూర్య (మేజర్ న్యూస్):
మండలంలోని కోమటిపల్లి ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహించిన పి.ఈ.టి మద్యం సేవించి పాఠశాలకు వచ్చాడని ఎస్ఎఫ్ఐ నాయకుల సమాచారంతో నేటి దినపత్రిక సూర్య లో వచ్చిన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు.  ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపామని. నిజమని తేలడంతో విధులనుంచి తొలగించనున్నట్టు శుక్రవారం నేటి దినపత్రిక సూర్యతో ఐటీడీఏ డిడి జనార్దన్ వెల్లడించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఎస్ఎఫ్ఐ నాయకులకు మరియు నేటి దినపత్రిక సూర్యకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.