BREAKING
నిరుపేద 'గూటికి' ఉప్పల చేయూత మిడ్ మానేరు జలాశయానికి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో.. దిగువకు విడుదల సాంకేతిక భాషా దినోత్సవం – బధిరుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుంది పిల్లల డిజిటల్ భద్రత ప్రతి ఒక్కరి సమిష్టి బాధ్యత కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ హోమ్‌గార్డ్ కమాండెంట్‌ను కలిసిన REF నాయకులు నేతన్న సేవా పథకం సర్వే పారదర్శకంగా జరపాలి కోలాహలంగా ప్రారంభమైన కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలల స్పోర్ట్స్ మీట్ .. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి సమాజానికి ఆదర్శం సూర్య ఎఫెక్ట్ ఆరాకిల్ పీపుల్‌సాఫ్ట్‌పై సైబర్ దాడులు తీవ్రం 'ఒడిడో' వాటాల కొనుగోలుకు రూపుదిద్దుకుంటున్న అపాక్స్ ఒప్పందం! తెలంగాణ తెగువను చాటి చెప్పిన వీరనారి చాకలి ఐలమ్మ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మహిళా శక్తికి స్ఫూర్తిదాయకం

పెంచల స్వామికి శేష వాహన సేవ

Select Suryaa Now
 పెంచల స్వామికి శేష వాహన సేవ

 పెంచల స్వామికి శేష వాహన సేవ

నెల్లూరు,మేజర్ న్యూస్ :  నెల్లూరు జిల్లా పెంచలకోన క్షేత్రంలో నిర్వహిస్తున్న వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా చివరి రోజైన శనివారం స్వామివారికి శేష వాహన సేవను వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి శేష వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం శేష వాహనంపై స్వామివారి ఊరేగింపు భక్తిశ్రద్ధల మధ్య సాగింది. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ పరిసరాలు భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.