BREAKING
నిరుపేద 'గూటికి' ఉప్పల చేయూత మిడ్ మానేరు జలాశయానికి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో.. దిగువకు విడుదల సాంకేతిక భాషా దినోత్సవం – బధిరుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుంది పిల్లల డిజిటల్ భద్రత ప్రతి ఒక్కరి సమిష్టి బాధ్యత కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ హోమ్‌గార్డ్ కమాండెంట్‌ను కలిసిన REF నాయకులు నేతన్న సేవా పథకం సర్వే పారదర్శకంగా జరపాలి కోలాహలంగా ప్రారంభమైన కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలల స్పోర్ట్స్ మీట్ .. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి సమాజానికి ఆదర్శం సూర్య ఎఫెక్ట్ ఆరాకిల్ పీపుల్‌సాఫ్ట్‌పై సైబర్ దాడులు తీవ్రం 'ఒడిడో' వాటాల కొనుగోలుకు రూపుదిద్దుకుంటున్న అపాక్స్ ఒప్పందం! తెలంగాణ తెగువను చాటి చెప్పిన వీరనారి చాకలి ఐలమ్మ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మహిళా శక్తికి స్ఫూర్తిదాయకం

నాలుగు రోజులుగా పనిచేయని నీటి మోటర్

Select Suryaa Now
నాలుగు రోజులుగా పనిచేయని నీటి మోటర్

నాలుగు రోజులుగా పని చేయని నీటి మోటారు

నీటి కోసం రాచపల్లి గ్రామస్తుల అవస్థలు..

పట్టించుకోని అధికారులు.

వెంటనే మోటారు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థుల డిమాండ్

 కడప జిల్లా ఒంటిమిట్ట, రాజగుడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రాచపల్లి గ్రామంలో తాగునీటి సరఫరాకు సంబంధించిన మోటారు గత నాలుగు రోజులుగా పనిచేయకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని మెయిన్ రోడ్డులో ఉన్న నీటి సరఫరా మోటారు పనిచేయకపోవడంతో సంబంధిత ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయినట్లు గ్రామస్థులు తెలిపారు.