BREAKING
బల్గేరియా హైవేపై భారీ ప్రమాదం: 12 మంది దుర్మరణం జ్వరానికి యాంటీబయాటిక్స్ వాడకంపై హెచ్చరిక.. దక్షిణాది అధ్యయనంలో షాకింగ్ నిజాలు! టిక్‌టాక్ నిషేధంపై స్పెయిన్ యోచన: చిన్నారుల వీడియోలపై దుమారం దేశంలో కలకలం రేపుతున్న డయాబెటిస్.. కోట్లాది మందికి ఇంకా వ్యాధి నిర్ధారణే కాలేదన్న కొత్త సర్వే! చలికాలంలో పెదాలు పగిలి మంటగా ఉంటుందా.. ఈ చిన్న టిప్స్‌తో సాఫ్ట్‌గా మార్చుకోండి! రోజూ నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా.. కిడ్నీ ఆరోగ్యంపై వైద్యులు ఇస్తున్న హెచ్చరికలు ఇవే! అటవీ అమరవీరుల త్యాగం సిరస్మరణీయం ప్రతిరోజూ ఉదయం సోంపు వాటర్ తాగుతున్నారా.. అయితే ఈ ఆరోగ్య రహస్యాలు మీకోసమే! పాత కొమ్ముగూడెంలో పలు నిర్మాణ పనులకు శ్రీకారం చలికాలంలో ఈ ఏడు పొరపాట్లు అస్సలు చేయకండి.. చిన్న నిర్లక్ష్యమే పెద్ద అనారోగ్యానికి దారితీస్తుంది! ప్రతి రోజు ఒక గ్లాసు పసుపు పాలు తాగుతున్నారా.. అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీకోసమే! బిక్కవోలు జనసేనకు 100% విజయం 400 క్వింటాల సబ్సిడీ సెనగ ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా ఏఐ ఏజ్-చెక్: గ్లోబల్ విస్తరణ మహిళా భవన్ నిర్మాణానికి భూమి పూజ.

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన గంగువాడ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు

Select Suryaa Now
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన గంగువాడ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు

పాతపట్నం, సూర్య : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని గంగువాడ ఎంపీటీసీ సీమ మీనాక్షి దేవి, రామకృష్ణ, బండి రవివర్మ, శ్రీరామ్ రమణ, గోపాల్, సిరిపురం గంగాధర్ తదితరులతో పాటు గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కేంద్ర మంత్రికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గ్రామానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై మంత్రికి వినతిపత్రం అందజేసి చర్చించగా, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.