BREAKING
దీపావళి వేళ జూదరులపై పోలీసుల మెరుపు దాడులు.. ఇరాన్ ముప్పు: బ్రిటన్ బేస్ నుంచి యూఎస్ జెట్ల తరలింపు టీమిండియాకు గుడ్ న్యూస్.. న్యూజిలాండ్ టూర్‌కు స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ రీఎంట్రీ! కిరణ్ అబ్బవరం రియాలిటీ సినిమా నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వైనం! బల్గేరియా హైవేపై భారీ ప్రమాదం: 12 మంది దుర్మరణం జ్వరానికి యాంటీబయాటిక్స్ వాడకంపై హెచ్చరిక.. దక్షిణాది అధ్యయనంలో షాకింగ్ నిజాలు! టిక్‌టాక్ నిషేధంపై స్పెయిన్ యోచన: చిన్నారుల వీడియోలపై దుమారం దేశంలో కలకలం రేపుతున్న డయాబెటిస్.. కోట్లాది మందికి ఇంకా వ్యాధి నిర్ధారణే కాలేదన్న కొత్త సర్వే! చలికాలంలో పెదాలు పగిలి మంటగా ఉంటుందా.. ఈ చిన్న టిప్స్‌తో సాఫ్ట్‌గా మార్చుకోండి! రోజూ నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా.. కిడ్నీ ఆరోగ్యంపై వైద్యులు ఇస్తున్న హెచ్చరికలు ఇవే! అటవీ అమరవీరుల త్యాగం సిరస్మరణీయం ప్రతిరోజూ ఉదయం సోంపు వాటర్ తాగుతున్నారా.. అయితే ఈ ఆరోగ్య రహస్యాలు మీకోసమే! పాత కొమ్ముగూడెంలో పలు నిర్మాణ పనులకు శ్రీకారం చలికాలంలో ఈ ఏడు పొరపాట్లు అస్సలు చేయకండి.. చిన్న నిర్లక్ష్యమే పెద్ద అనారోగ్యానికి దారితీస్తుంది! ప్రతి రోజు ఒక గ్లాసు పసుపు పాలు తాగుతున్నారా.. అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీకోసమే!

ఓపెన్ స్కూల్ పై అవగాహన కార్యక్రమం

Select Suryaa Now
ఓపెన్ స్కూల్ పై అవగాహన కార్యక్రమం

 

 

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఎస్ ఎస్ సి , ఇంటర్మీడియట్ నందు ప్రవేశాలపై అవగాహన కార్యక్రమం మంగళవారం పిసిఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ , సమగ్ర శిక్షా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మద్దిపట్ల వెంకటరమణ , ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ జయప్రకాష్ నాయుడు మాట్లాడుతూ మధ్యలో బడి మానేసినటువంటి విద్యార్థులను గుర్తించి వారిని ఓపెన్ స్కూల్ ద్వారా ఎస్ ఎస్ సి  ఇంటర్మీడియట్ లో ప్రవేశం కల్పించాలని సూచించారు .14 సంవత్సరాలు నిండిన వారికి ఎస్ఎస్సి లో మరియు 16 సంవత్సరాలు నిండిన వారికి ఇంటర్మీడియట్ నందు ప్రవేశానికి అర్హులని సూచించారు. ఎస్ఎస్ సి  ఇంటర్మీడియట్ లో ఓపెన్ స్కూల్ విధానంతో పరీక్షలు రాయుటకు ఈనెల 15వ తేదీ చివరి తేదీగా సూచించారు.జిల్లాలో 4,262 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులను చేర్పించుటకు టార్గెట్ నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ప్రతి మండల విద్యాశాఖ అధికారి ఓపెన్ స్కూల్ ఏ.ఐ.లతో వెబెక్స్ నిర్వహించి టార్గెట్ ను రీచ్ కావడానికి కృషి చేయాలని సూచించారు. 

ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.