BREAKING
ప్రశాంతంగా ఓటుకు వినియోగించుకోండి పోలీసులు అండగా ఉంటారు. డిఎస్పీ. ఘనంగా ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో బాధితురాలికి రూ.లక్ష LOC మంజూరు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపు.. ఆపన్నహస్తం అందించండి రెండు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 11/1! చీరాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ బి.ఉమామహేశ్వర్ జన్మభూమిపై మమకారం.. పెద్ద ఉమెంతాల్ అభివృద్ధికి, క్రీడాకారులు, పేద విద్యార్థుల ప్రోత్సాహానికి పెద్దపీట వేసిన పట్నం మహేందర్ రెడ్డి భారత్‌కు తొలి షాక్.. ఒక పరుగుకే అభిషేక్ శర్మ అవుట్! కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్టిఐ సమాచార కమిషనర్ గాజుల ఆదెన్న. చింతలమానేపల్లిలో ఘనంగా కొమురం భీమ్ వర్ధంతి వేడుకలు ఓటు హక్కును వినియోగించుకొన్న ఎస్ ఆర్ సి చైర్మన్ రాజగోపాల్. సూర్య స్పోర్ట్స్ డెస్క్: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఐదో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్! ఓటు హక్కు వినియోగించుకున్న ఎస్సార్సీ చైర్మన్ రాజగోపాల్, మహీధర్ రెడ్డి పట్టభద్రుల ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోవాలి: నీరుడు పవన్ సాయి ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు

కట్ట కింద పల్లి లో మహారాష్ట్రకు చెందిన వలస

Select Suryaa Now
కట్ట కింద పల్లి లో మహారాష్ట్రకు చెందిన వలస

బత్తలపల్లి మేజర్ న్యూస్+

కిందపల్లి గ్రామ చెరువు కట్ట ప్రాంతంలో బొగ్గులు కాల్చే పని నిమిత్తం మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన నిఖిలేష్ (35) అనే వ్యక్తి ఉరివేసుకొని మృతి చెందాడు.

గ్రామ చెరువు సమీపంలో గుడారాలు వేసుకొని నివసిస్తున్న వీరు కొంతకాలంగా కట్టెలు కొట్టి బొగ్గులు కాల్చే పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిఖిలేష్ శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయం ఉరివేసుకొని మృతి చెంది ఉండడాన్ని గుర్తించారు. మృతుడికి భార్య, ఒక పాప ఉన్నారు.ఈ ఘటనకు సంబంధించి మృతికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.