BREAKING
గ్రంథాలయం నందు మహిళా దినోత్సవ వేడుకలు. రణ్‌బీర్ కపూర్‌కు తల్లిగా నటించడంపై లారా దత్తా క్లారిటీ.. వయసు అంతరంపై ఆసక్తికర వ్యాఖ్యలు! తిరుపతి పారిశుధ్యంపై కమిషనర్ ప్రత్యేక దృష్టి స్మార్ట్‌ఫోన్‌లను మించిన ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు దుర్గి ఎంపీపీగా యాగంటి నాగలక్ష్మీ నరేష్ ఏకగ్రీవ ఎన్నిక రాధికా ఆప్టే వ్యాఖ్యలపై కీర్తి సురేష్ వివరణ.. తొలుత ఏమీ అర్థం కాలేదంటూ క్లారిటీ! భూముల రీసర్వే ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పెంగరగుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు మృతి పలమనేరు–గుడియాత్తం రహదారిపై వరి ఆరబెడుతుండగా దూసుకొచ్చిన కారు స్వామిత్వ పథకంపై జాతీయ సమీక్షా సమావేశం మలేషియాలో భారత్-మలేషియా సంయుక్త సైనిక విన్యాసం హరిమౌ శక్తి-6 ప్రారంభం టీడీపీ పార్టీ అభివృద్ధికి కృషి చేశా... కో-ఆప్షన్ పదవి ఇవ్వండి............ తిరుపతి నగర ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు ఎస్ఎండి రఫీ న్యూఢిల్లీలో తొలి ఎస్‌సీఓ నాగరికతల సంవాద వేదిక భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం యూనివర్సిటీ సిలబస్‌లో ఆర్ఎమ్, దిల్జిత్ దోసాంజ్, బియాన్స్.. సెలబ్రిటీలపై ప్రత్యేక కోర్సులు! 57వ ఇఫీ ముగింపు చిత్రంగా ఆంథోనీ చెన్ ‘వీ ఆర్ ఆల్ స్ట్రేంజర్స్’

కార్పొరేట్ విద్యా సంస్థల లాభాల కోసం విద్యార్థులను బలి చేయడం సరికాదు .. చెప్పేదొకటి ఫీజులు వసూళ్లలో ఆచరించేది ఒకటి. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ

Select Suryaa Now
కార్పొరేట్ విద్యా సంస్థల లాభాల కోసం  విద్యార్థులను బలి చేయడం సరికాదు .. చెప్పేదొకటి ఫీజులు వసూళ్లలో ఆచరించేది ఒకటి. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ

    బద్వేల్ మేజర్ న్యూస్
ప్రస్తుతం ప్రైవేటు విద్యాసంస్థలు సంవత్సరం పూర్తి కాక ముందే కార్పొరేట్ విద్యాసంస్థలు తమ స్కూళ్లలో చేరండి అంటూ మోసపూరిత వాగ్దానాలు ఇస్తూ తమ దగ్గర పని చేస్తున్న ఉపాధ్యా యులను టార్గెట్లు ఇచ్చి వీధి వీధిలో తిప్పడం ఎంతవరకు సమంజసమని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు సంగటి చంద్రశేఖర్,చంద్రమోహన్ రాజులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదలైంది తప్ప ఇంకా పరీక్షలు పూర్తి కాకుండానే తమ కాలేజీల్లో చేరండి అంటూ తమ  సిబ్బందిని వీధులు వెంబటి గ్రామాల వెంబడి పర్యటనలు చేపిస్తూ వారికి టార్గె ట్లు ఇచ్చి ఏదో ఒక రకంగా విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి  నాణ్యమైన విద్యును బోధిస్తాం అందరికంటే తక్కువ ఫీజులు అన్ని రకాల సౌకర్యాలు కల్పి స్తాం అంటూ  మభ్యపెట్టి అడ్మిషన్లు చేసుకుంటున్నారని, విద్యా సంవత్సరం ముందు చెప్పిన మాటలు మరచి రకరకాల ఫీజుల పేరుతో వేలాది రూపాయ లు వసూలు చేస్తూ ప్రైవేటు విద్యా సంస్థలు దిగజారాయని తక్షణమే వీటిని కట్టడి చేసే బాధ్యత విద్యా శాఖ మంత్రి  చర్య లు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు అడ్రస్ లు ఇస్తున్న వారిపై చర్యలు తీసు కోవా లని లేని పక్షంలో సిపిఐ ఏం ఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని హెచ్చ రించారు.
రిపోర్టర్.. సి. రవికుమార్ ..బద్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ..కడప జిల్లా