BREAKING
కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలి వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్‌.. రిస్ట్రిక్టెడ్ చాట్‌తో మరింత భద్రత ఘనంగా అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం ఘనంగా తిరునక్షత్ర మహోత్సవం విషాద ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి 108 సేవలను సద్వినియోగం చేసుకోవాలి చేనేత కార్మికులకు మెరుగైన ఉపాధి ఏర్పాటు పరిశీలించిన ఎన్నికల అధికారి పేదింట పెళ్లి పందిరికి ప్రభుత్వ చేయూత!* శరన్నవరాత్రుల సందర్భంగా పంచమి లక్ష్మివారం ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు లేదని మహిళ నిరసన కార్తీక్ ఆర్యన్, శ్రీలీల రొమాంటిక్ మ్యూజికల్ మూవీ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే? అక్రమంగా ఆవుల తరలింపు వాహనం పట్టివేత... రుషింగి దుర్గా దేవి ఆలయంలో మహిళలు భక్తిశ్రద్ధలతోకుంకుమ పూజలు నేనేం చేయలేను..! అది అధిష్టానం నిర్ణయం..

జడ్పీటీసీ రేసులో చండ్రా విజయలక్ష్మి

Select Suryaa Now
జడ్పీటీసీ రేసులో చండ్రా  విజయలక్ష్మి

వరికుంటపాడు మేజర్ న్యూస్ :   మండల జడ్పీటీసీ అభ్యర్థిగా మాజీ టీడీపీ మండల కన్వీనర్ చండ్రా వెంకయ్య సతీమణి చండ్రా విజయలక్ష్మి పేరు తెరపైకి వస్తోంది. తాజా రిజర్వేషన్ల ప్రకారం జడ్పీటీసీ స్థానం జనరల్ మహిళకు కేటాయించడంతో ఆమె పోటీపై మండలంలో చర్చ సాగుతోంది. స్నేహశీలిగా, ప్రజలతో సత్సంబంధాలు కలిగిన నాయకుడిగా పేరున్న చండ్రా వెంకయ్య సతీమణి బరిలో నిలిస్తే మంచి మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.