BREAKING
అర్జా శ్రీకాంత్ కు టీటీడీ అరుదైన గౌరవం కుల రాజకీయాలు చేయకండి మొలంగూర్ దూద్‌బావి చారిత్రక కట్టడానికి గుర్తింపు తీసుకొస్తాం-- డీపీఓ జగదీష్ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఘన చరిత్ర.. 5 టైటిళ్లు, 158 మ్యాచ్‌లు, 87 విజయాల రికార్డు కోడుమూరు సర్పంచ్ బరిలో ఏడుగురు అభ్యర్థులు! గుర్తుల కేటాయింపుతో ఊపందుకోనున్న ప్రచారం.. ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్యేనా? గ్రామపంచాయతీల్లో డీపీఓ ఆకస్మిక తనిఖీలు కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలకు సింగరేణి క్రీడాకారుడు ఎంపిక చిత్రలేఖన పోటీలలో వరదప్ప నాయుడు స్కూల్ విద్యార్థుల అద్భుత ప్రతిభ విద్యుదాఘాతంతో మహిళ మృతి అఖండ వైభవంగా శ్రీ కేదారేశ్వర స్వామి కల్యాణం ​300 మంది మాలధారులకు అన్నప్రసాద వితరణ ​తండోపతండాలుగా తరలివచ్చిన భక్తజనం *పిల్లలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి* - కిమ్స్ కడల్స్ కర్నూలు ఆధ్వర్యంలో ప్రత్యేక వర్క్‌షాపులు - సుమారు 80 మంది పీడియాట్రిషియన్లకు ఆధునిక డయాగ్నస్టిక్, చికిత్సా విధానాలపై శిక్షణ ఐపీఎల్ 2027కు ముందే ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ పునరాగమనం కార్మిక హక్కులే అజెండాగా.. -ఏఐసీసీ ఇన్‌చార్జ్‌తో జనక్ ప్రసాద్ కీలక భేటీ 29న దీక్షా దివస్ ను జయప్రదం చేయండి.. కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది: చిందం రమేష్ సింగరేణి సహకారంతో స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన చప్పిడి జ్ఞానేశ్వర్

Select Suryaa Now
జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన చప్పిడి జ్ఞానేశ్వర్

ఒంగోలు, మేజర్‌న్యూస్‌:

 ఈ నెల 16వ తేదీన కాకినాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సీనియర్ ఫెన్సింగ్ పోటీలలో ఒంగోలులోని మాంటిస్సోరి హైస్కూల్ 8వ తరగతి విద్యార్థి చప్పిడి జ్ఞానేశ్వర్ రజత పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన అభినందన సభలో పాఠశాల కరస్పాండెంట్ పి. ప్రకాశ్ బాబు, డైరెక్టర్ పి. సబరినాథ్, ప్రిన్సిపాల్ నూరుద్దీన్ విద్యార్థిని అభినందించారు. జ్ఞానేశ్వర్ సాధించిన విజయం పాఠశాలకు గర్వకారణమని, జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. ఈ విజయంపై పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.