ఇంకొల్లులో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్
ఇంకొల్లు, మేజర్‌న్యూస్ :
స్థానికి సంస్థల ఎన్నికల్లో భాగంగా ఇంకొల్లు మండల అభివృధ్ధి అధికారి కార్యాలయంలో జరుగుతున్న ఎం.పి.టి.సి సభ్యుల నామినేషన్ల ప్రక్రియను బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి పరిశీలించారు. అనంతరం ఇంకొల్లు మండలంలోని పావులూరు పోలింగ్ స్టేషన్లను ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఇంకొల్లు తహశీల్థారు ఏ.వి.ఎస్ శ్రీనివాసరావు, సిబ్బంది ఉన్నారు.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిబాష, ఇంకొల్లు.