ఇంకొల్లు 16వ వార్డుకు స్వతంత్ర అభ్యర్థి గా యువకుడు నామినేషన్
ఇంకొల్లు, మేజర్‌న్యూస్ :
ఇంకొల్లు గ్రామ పంచాయితి 16వ వార్డుకు అద్దంకి సాయి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశాడు. యువకుడు కావటంతో గ్రామంలోని యువకులు ఎడ్ల బండ్లు, ద్విచక్రవాహనాలతో వచ్చి ప్రదర్శన నిర్వహించారు. అనీల్‌కు యువకులు కొల్లూరి శ్రీకాంత్, తూమాటి మహేష్, ముల్లా రబ్బానీ , షేక్ అమీర్ బాషా , బండారు శ్రీకాంత్ , సయ్యద్ అన్సారీ , షేక్ సత్తార్ , షేక్ అబ్దుల్ , రవి, వాసు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిబాష, ఇంకొల్లు.