BREAKING
టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన

హెడ్డింగ్ ; రాష్ట్ర స్థాయి కుస్తీ,రబ్బి పోటీలకు హైస్కూల్ విద్యార్థులు ఎంపిక. హెచ్ ఎం లింగస్వామి.

Select Suryaa Now
హెడ్డింగ్ ; రాష్ట్ర స్థాయి కుస్తీ,రబ్బి పోటీలకు హైస్కూల్ విద్యార్థులు ఎంపిక.  హెచ్ ఎం లింగస్వామి.

టి నరసాపురం మేజర్ న్యూస్: రాష్ట్ర స్థాయి అండర్ 19 ,14 కుస్తీ రబ్బి పోటీలకు రాష్ట్రస్థాయిలో నలుగురు విద్యార్థులు ఎంపిక అయినట్లు టి నర్సాపురం ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింగస్వామి తెలిపారు. బుధవారం ఆయన మీడియా తో ఈ నెల 28,29 తేదీలలో  ఏలూరు ,పెదవేగి గురుకుల పాఠశాలలో జరిగిన అండర్ 14 కుస్తీ (45  కేజీలు, 55 కేజీలు విభాగాల్లో స్కూల్ గేమ్స్ జిల్లా స్థాయి ఎంపికలో హైస్కూల్ విద్యార్థులు ఎన్ శ్రీనివాసరావు, వి ఈశ్వర ప్రసాద్ ఎంపికయ్యారని, వీరు  రాష్ట్ర స్థాయి పోటీలకు  గుంటూరు వెళతారని తెలిపారు.అదేవిధంగా అండర్ 19  రగ్బీ గేమ్ లో  హరీష్ , ఎస్ కె అబ్దుల్ ఎంపికయ్యారని తెలిపారు. వీరు  కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. పాఠశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో  ఉపాధ్యాయులు కేవీ నారాయణ , కృష్ణమోహన్, కోట రవికుమార్ స్కూల్ సిబ్బంది  విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన పి డి  అడపా రామకృష్ణను అభినందించారు.

 

 అద్దంకి గిరి కుమార్ క్రైమ్ రిపోర్టర్.