BREAKING
ఐజేయు ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి నిత్యజీవితంలో గాంధీ ఆశయాలు ఆచరించాలి గుడ్ల సరఫరా కొనుగోలుపై కలెక్టర్ కార్యాలయంలో టెండర్ పాల్గొన్న జెసి గుత్తి కోటలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ భూమి పూజ పాల్గొన్న గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మంచి వాళ్ళ గుండెల్లో మహాత్ముడు చిరస్మరణీయం..*మాజీ టౌను అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణం కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో చెన్నై షాపింగ్ మాల్, కిసాన్ షాపింగ్ మాల్ ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మర్పల్లిలో రూ.71 లక్షలతో ఎస్సీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ శ్రీ వరసిద్ధి వినాయక ఆటో డ్రైవర్స్, ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ సభ్యులకు వైసీపీ సీనియర్ నేత సిద్ధిగుంట సుధాకర్ రెడ్డి అభినందనలు మహాత్మ గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వేడుకలు ఖానాపురంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు కరువు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి చేతిలో చీపురు.. పరిశుభ్రతపై పిలుపు - బస్టాండ్‌లో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు శ్రమదానం.. మొక్కలు నాటి, ప్రయాణికులకు పండ్ల పంపిణీ గాయపడ్డ సీనియర్ కెమెరామెన్ మురళికి వైఎస్ఆర్‌సీపీ నేతల పరామర్శ, రాజమండ్రి రూరల్‌లో ఆత్మీయ భరోసా ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి ప్రభాస్ 'ఫౌజీ' మూవీ ఆలస్యం కావడానికి అసలు కారణం అదే.. నటుడు జితిన్ గులాటి ఆసక్తికర వ్యాఖ్యలు!

హాస్టల్ వార్డెన్ అంజనాకు స్వర్ణాంధ్ర అవార్డు

Select Suryaa Now
హాస్టల్ వార్డెన్ అంజనాకు స్వర్ణాంధ్ర అవార్డు

కామవరపుకోట, మేజర్‌న్యూస్‌ : స్థానిక సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ వార్డెన్ అంజనాకు ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం స్వర్ణాంధ్ర అవార్డును అందజేశారు. వసతి గృహ పరిసరాలను, వంటశాలను, విద్యార్థుల గదులను పరిశుభ్రంగా ఉంచడంతో జిల్లాస్థాయిలో గాంధీ జయంతి సందర్భంగా అందజేసే స్వర్ణాంధ్ర అవార్డును కలెక్టర్ అందించినట్లు తెలిపారు. బాలికల హాస్టల్ కావడంతో విద్యార్థులు పట్ల ప్రత్యేకమైన అంకితభావంతో విధులు నిర్వహించడం జరుగుతుందని, ఈ అవార్డు రావటం సంతోషంతో పాటు విధుల నిర్వహణలో మరింత బాధ్యతను పెంచిందని అంజన తెలిపారు. వార్డెన్ అంజనాకు అవార్డు రావడం పట్ల విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు అంజనా కు అభినందనలు తెలిపారు.

 

 సుభాష్ కామవరపకోట