BREAKING
శ్రీ కోటదుర్గ ఆలయం లో గోడ పత్రిక విడుదల కొత్తపల్లి,రావుపల్లి గ్రామాల అంగన్వాడీ వర్కర్లకు సత్కారం మండల విద్యాశాఖ అధికారులకు ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించిన డీఈవో స్థానిక సంస్థల ఎన్నికలకు స్ట్రాంగ్ రూమ్ పరిశీలన తెగిపోయిన చేతికి మళ్లీ ప్రాణం… పీఎంశ్రీ పాఠశాలల్లో.. ప్రత్యేక అతిథి విద్యాబోధకుల నియామకం ఆటో ద్విచక్ర వాహనం ఢీ ఒకరికి గాయాలు.... చిగురుకోట జడ్పీ హైస్కూల్ ను పరిశీలించిన ఎస్ఎంసి చైర్మన్ దండే లక్ష్మి పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన కనిగిరి చేరిన బ్యాలట్ బాక్స్ లు కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవి కొత్త చిత్రం హైకూ ట్రైలర్ రిలీజ్.. అక్టోబర్ 23న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్! జోగింపేట గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించిన ఏవో ఎస్ అవినాష్ అయోడిన్ లోపంతో పిల్లల ఎదుగుదలపై ప్రభావం శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో వరుణయాగం వరిలో ఎద పద్ధతితో సాగు ఖర్చు తగ్గుతుంది ... ఏవో ఎస్ అవినాష్.

గురుపూజ మహోత్సవంలో ఇరువురికి అవార్డ్స్ ప్రధానం

Select Suryaa Now
గురుపూజ మహోత్సవంలో ఇరువురికి అవార్డ్స్ ప్రధానం

కైకలూరు, మేజర్ న్యూస్, అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని  ఎడ్యుకేషన్ స్పెషల్ రాజమండ్రి వారిచే రాజమండ్రిలో జరిగిన గురుపూజ మహోత్సవం కార్యక్రమంలో వినూతన పద్ధతిలో ఆకర్షణీయ బోధన పద్ధతుల ద్వారా చిన్నారులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతూ పాఠశాలను ప్రగతి పదంలో  నడిపిస్తున్న జాగృతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్  పానేo జయ కిషోర్ బాబుకి విద్యా జ్యోతి అవార్డు నుంచి ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు విద్యతో పాటు విలువలను అందిస్తూ సంస్కార వంతులుగా  తీర్చి దిద్దుతున్నందుకు జాగృతి పాఠశాల తెలుగు అధ్యాపకురాలు ఐలూరి వేదకుమారికి గురు బ్రహ్మ అవార్డు  నిచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా సన్మాన  గ్రహీతలు ఇరువురిని పాఠశాల చైర్ పర్సన్ డాక్టర్ పానెం మౌనిజ  కిషోర్ మరియు అధ్యాపక అధ్యాపకేతర బృందం అభినందించారు.

 రిపోర్టర్. రమేష్. కైకలూరు.ఏలూరు జిల్లా