BREAKING
30 మంది ప్రయాణికులు ఉంటే మీ వద్దకే ఆర్టీసీ బస్సు కేరళ అరికొంబన్ సంచలన బయోపిక్.. అధికారిక విడుదల తేదీ ఖరారు! *దొంగతనం కేసుల ఛేదనలో పోలీసు అధికారుల ప్రతిభకు ఎస్పీ ప్రశంసలు!* పెంచలకోనలో వైభవంగా తిరుప్పావడ సేవ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులకు భూమిపూజ ఛట్ పూజ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మాద్రి పృథ్వీరాజ్ *చింతలగట్టులో చలి సెగలు.. చలి మంటల చుట్టూ జనం!* పోలీస్ సిబ్బంది సంక్షేమమే శాఖ ప్రాధాన్యం: ఎస్పి బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి చేయాలి - మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో వైభవంగా రాహుకాల ఉద్యాపన, కార్తీక దీపోత్సవ పూజలు *చింతలగట్టులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు* మదనపల్లి అభివృద్ధిపై మాట్లాడే అర్హత వైకాపాకి లేదు : కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తే ఖబర్దార్ : హెచ్చరించిన తెలుగుదేశం ముఖ్యనేతలు విద్యార్థి దశ నుండి గమ్యాన్ని ఎంచుకోవాలి.. సౌరవిద్యుత్‌లో ఏపీ ముందంజ.. భవిష్యత్తులో 50 శాతం పారిశ్రామికవేత్తలు మహిళలే సురక్షితంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు నేటి దినపత్రిక సూర్య కథనానికి స్పందన

గ్రామపంచాయతీ ఎన్నికలు కోసం స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారుల శిక్షణా కార్యక్రమం

Select Suryaa Now
గ్రామపంచాయతీ ఎన్నికలు కోసం స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారుల శిక్షణా కార్యక్రమం

నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్ :  జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలోరెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలు కోసం స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారుల శిక్షణా కార్యక్రమాన్ని డివిజనల్ పంచాయతీ స్థాయిలో నెల్లూరు రూరల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. నెల్లూరు డివిజన్లో 11 మండలముల నుండి సర్పంచుల నుండి ,వార్డు సభ్యుల నుండి నామినేషన్లు స్వీకరించుట కొరకు 93 మంది స్టేజ్ వన్ అధికారుల కు రెండవ శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 11 మండలముల యొక్క ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు డివిజనల్ రెవెన్యూ అధికారి  కుమారి ఎన్. అనూష  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జి ఎస్ డబ్ల్యు ఎస్ జిల్లా అధికారి అయిన డి వసుమతి  మరియు నెల్లూరు డివిజన్ డిడిఓ స్వరూప్ కుమార్ అతిధులుగా పాల్గొన్నారు. మూడవ దశలో జరగబోవు 230 పంచాయితీలకు నామినేషన్లు తీసుకొనుటకు ఈ శిక్షణ నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమానికి  నెల్లూరు డివిజనల్ పంచాయతీ అధికారి అయిన డాక్టర్ పుట్టా రమణయ్య కన్వీనర్ గా వ్యవహరించారు.