BREAKING
*దొంగతనం కేసుల ఛేదనలో పోలీసు అధికారుల ప్రతిభకు ఎస్పీ ప్రశంసలు!* పెంచలకోనలో వైభవంగా తిరుప్పావడ సేవ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులకు భూమిపూజ ఛట్ పూజ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మాద్రి పృథ్వీరాజ్ *చింతలగట్టులో చలి సెగలు.. చలి మంటల చుట్టూ జనం!* పోలీస్ సిబ్బంది సంక్షేమమే శాఖ ప్రాధాన్యం: ఎస్పి బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి చేయాలి - మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో వైభవంగా రాహుకాల ఉద్యాపన, కార్తీక దీపోత్సవ పూజలు *చింతలగట్టులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు* మదనపల్లి అభివృద్ధిపై మాట్లాడే అర్హత వైకాపాకి లేదు : కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తే ఖబర్దార్ : హెచ్చరించిన తెలుగుదేశం ముఖ్యనేతలు విద్యార్థి దశ నుండి గమ్యాన్ని ఎంచుకోవాలి.. సౌరవిద్యుత్‌లో ఏపీ ముందంజ.. భవిష్యత్తులో 50 శాతం పారిశ్రామికవేత్తలు మహిళలే సురక్షితంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు నేటి దినపత్రిక సూర్య కథనానికి స్పందన శ్రీనివాసనగర్‌లో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ.. పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ దుర్గి మండలంలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ఘనంగా నాగుల చవితి వేడుకలు

Select Suryaa Now
ఘనంగా నాగుల చవితి వేడుకలు

ఉదయగిరి, మేజర్ న్యూస్ :    మండల పరిధిలో నాగులచవితి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఉదయాన్నే మహిళలు తడి దుస్తులపై పుట్ట దగ్గరకు వెళ్లి పొట్ట చుట్టూ నీరు పోసి పు ట్ట చుట్టూ తెల్ల దారాన్ని చుట్టే పసుపు కుంకుమ  చల్లి ఆ పుట్టను పూజించారు తరువాత ఇంటి దగ్గర నుండి పాలు సజ్జలు నైవేద్యంగా తీసుకుని వెళ్లి ఆ పుట్టలో పాలు పోసి ఆ నైవేద్యాన్ని సమర్పించి ఆ నైవేద్యాన్ని అందరికీ పంచిపెట్టారు నాగుల చవితి అనగా దీపావళి వెళ్లిన తర్వాత వచ్చే  నాగుల చవితి అంటే నాగదేవతలను ఆరాధించే రోజుగా ఈ పండుగను నిర్వహిస్తారు నాగదేవతలు దేవసర్పాలుగా తక్షకి వాసుకి కర్కోటక మొదలైన 12 దేవతా సర్పాలను పూజించే విధంగా ఈ నాగుల చవితి జరుపుకుంటాము అంటే ఈ నాగులు సంతానాన్ని కలిగించే విధంగా కుటుంబాన్ని సంక్షేమంగా ఉండే విధంగా కాపాడుతారని భక్తుల విశ్వాసం అందుచేతనే ఆ పుట్టలో పాలు పోసి నాగదేవత ఫాలారగించమని నాగదేవతను ప్రార్థిస్తారు సంతానం లేని వారికి సంతానం కలిగిస్తుంది నమ్మకం భక్తుల్లో విశ్వాసంమండలంలో ఎర్రబెల్లి గడ్డ అప్ప సముద్రం గుడి నర్వ గండిపాలెం పట్టణంలోని సంతానలక్ష్మి ఆలయంలో గల నాగుల పట్టలు భక్తులు భక్తిశ్రద్ధలతో పుట్టను పూజించి ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టారు.