BREAKING
కార్తీక పౌర్ణమి సందర్భంగా నవ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు ఢిల్లీలో కాలుష్యం తీవ్రత దృష్ట్యా ఎయిర్ ప్యూరిఫయర్లకు ఐదు రెట్లు పెరిగిన డిమాండ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా నూతన పెన్షన్ పత్రాల పంపిణీ భారతీయ సంస్కృతి, సామాజిక సమైక్యతకు ఛత్‌ పూజ ప్రతీక: ఎంపీ ఈటల రాజేందర్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కల్పించాలి దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి: హమాస్ కమాండర్ హతం ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన గొల్ల నరసింహ యాదవ్ సోదరులకు ఘన సన్మానం. మల్లూరు గుట్టకు మహిళల పాదయాత్ర నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలకు ఘన సత్కారం.. ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డిపిఓ. ఎంపీడీవో డిప్యూటీ ఎంపీడీవో సాలూరు రైలు బండిని పునరుద్ధరించండి

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

ఉదయగిరి,  మేజర్ న్యూస్ :  దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ వేడుకలను శనివారం పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఉర్దూ బాలికల పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు షేక్ఎండీ కరీం, ఉపాధ్యాయిని షేక్ నస్రీన్లు విద్యార్థులతో కలిసి నెహ్రూ చి త్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు స్టీల్ గ్లాసులు, మిఠాయిలు పంచిపెట్టారు. అలాగే మండలంలోని బిజ్జంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు మాధవరావు, ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి బాలల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఎస్ఎంసీ చైర్మన్ షేక్ నాయబ్ విద్యార్థులకు వి ఠాయిలు పంచిపెట్టారు. వెంకట్రావుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు చల్లా వెంకటేశ్వర్లు దాతలు అందజేసిన రూ.45 వేలు విలువ కలిగిన సిస్టం అండ్ ప్రింటర్ను ఎస్ఎంసీ చైర్మన్ రసూల్తో కలిసి ప్రారంభించారు. విద్యార్థులకు పలకలు, బలపాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.