గౌరవప్రదమైన ఆత్మీయ కలయిక…
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : 46వ డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికైన అనంతరం, ఈరోజు సచివాలయ ఉద్యోగులందరూ మా కార్యాలయానికి విచ్చేసి మర్యాదపూర్వకంగా కలవడం ఎంతో సంతోషంగా ఉంది.
ఈ సందర్భంగా వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, 46వ డివిజన్ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల సహకారంతో సమన్వయంగా ముందుకు సాగుతానని తెలియజేస్తున్నాను.
రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్