ఎస్సీ కమిషన్ సభ్యులను కలిసిన సర్పంచ్
పాలకొండ, మేజర్ న్యూస్ పాలకొండ మండలం వాటపాగు పంచాయతీ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం ని వాటపాగు సర్పంచ్ ప్రతినిధి వారాడ ధనుంజయ్ కడగల శ్రీనివాసరావు పాలకొండ లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అనంతరం వారి గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరారు ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం సానుకూలంగా స్పందించారు.