BREAKING
ఎన్‌జీసీ రిగ్ గ్యాస్ లీకేజీ ఘటన పూర్తిగా అదుపులోకి... యూరప్‌లో టీవీ ప్రకటనల ఆదాయానికి భారీ గండి.. ఖర్చుల కోతకు సిద్ధమవుతున్న బ్రాడ్‌కాస్టర్లు! యూరప్‌లో టీవీ ప్రకటనల ఆదాయానికి భారీ గండి.. ఖర్చుల కోతకు సిద్ధమవుతున్న బ్రాడ్‌కాస్టర్లు! పుస్తక పఠనంతోనే బంగారు భవిష్యత్తుకు బాటలు! అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం ఎలాంటి లోపాలకు తావులేకుండా తుది ఓటరు జాబితా రూపొందించాలి అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు మొజాంబిక్‌ ప్రతిపక్ష నేత వెనాన్సియో మొండ్లానేకు విచారణ ప్రారంభం.. రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ! పేదల జీవితాల్లో కొత్త వెలుగులు.. ప్రజాప్రభుత్వం "చేయూత" పేదల కళ్లలో ఆనందం.. ప్రజాప్రభుత్వ సంక్షేమం గాజాలో ఆగని మరణమృదంగం.. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతల నడుమ అపెక్ సదస్సు యంగ్ ఇండియా స్కూల్ సమీపంలో మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి – విద్యార్థుల భవిష్యత్తు, ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడొద్దు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న ప్రజా ప్రభుత్వం... ఈనెల 19న సిద్దిపేట్ సీఎం సభను విజయవంతం చేయాలి... కట్టంగూర్ హైవేపై చీకట్లు :పది రోజులుగా వెలగని వీధిదీపాలు.. ప్రమాదాల భయం విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట

ఏపీ టెట్ లో పాలకొండ ఉపాధ్యాయుడు మరడాన సంపత్ కుమార్ అసాధారణ ప్రతిభ

Select Suryaa Now
ఏపీ టెట్ లో పాలకొండ ఉపాధ్యాయుడు మరడాన సంపత్ కుమార్ అసాధారణ ప్రతిభ


పాలకొండ, మేజర్ న్యూస్ 
ఏపీ టెట్ ఫలితాల్లో పాలకొండ ఉపాధ్యాయుడు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ పరీక్షలో ఆయన 150కి 150 మార్కులు సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన పీవీఆర్ పురం ఎంపీయూపీ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. టెట్ ఫలితాల్లో 100% మార్కులు సాధించిన సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా సంపత్ కుమార్‌కు ఉప విద్యాశాఖాధికారి,మండల విద్యాఖధికారులు, తోటి ఉపాధ్యాయులు,ప్రత్యేక అభినందనలు తెలియ జేశారు.