BREAKING
అనారోగ్యంలోనూ అంకితభావం.. నటి డింపుల్ హయాతీపై త్రివిక్రమ్ ప్రశంసలు, ఆసక్తికర కామెంట్స్ వార్డు సమస్యలపై ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి పెద్ద శంకరంపేట లో భగత్ సింగ్ జయంతి వేడుకలు. సీఈ సి జ్ఞానేశ్ కుమార్​ను దేశద్రోహిగా ప్రకటించి అరెస్ట్ చేయాలి.... జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నంద్యాలలో బిగ్ బాస్...బిగ్ రక్తదానం శిబిరం సమాజోద్ధరణ, స్వాతంత్ర్యోద్యమ పిపాసులు పెద్దాపూర్‌లో అండర్ డ్రైనేజీ పనులకు భూమిపూజ ఆ ఒక్క మాట నన్ను కట్టిపడేసింది.. చెన్నై వేడుకలో రాజమౌళి భావోద్వేగ వ్యాఖ్యలు పేదలకు సంజీవని సీఎం సహాయనిధి -ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన రిచ్ మూవీ.. బస్తీ బాయ్ లవ్ స్టోరీగా రానున్న మోహిత్ పెడాడ చిత్రం సీఎం రాక ముందే పెండింగ్ పనులు ప్రారంభించాలి ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికల్లో ఘన విజయం.. అత్యధిక ఓట్లతో రెండోసారి సెక్రటరీగా ముళ్లపూడి మోహన్ నవంబర్ 21న హైదరాబాద్‌లో ప్రముఖ గాయని కేఎస్‌ చిత్ర చిత్రామృతం 3.0 మ్యూజికల్ కాన్సర్ట్ తుఫాన్ ప్రభావిత పంట నష్టాల ఎన్యుమరేషన్‌ను వేగంగా పూర్తి చేయాలి సినిమాలకు దూరంగా వెళ్లి వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన అరవింద్ స్వామి.. నటనను వీడి బిజినెస్ దిగ్గజంగా మారిన వైనం

ఎన్నికల వ్యవస్థను కాపాడాలని సీపీఎం ర్యాలీ

Select Suryaa Now
ఎన్నికల వ్యవస్థను కాపాడాలని సీపీఎం ర్యాలీ

అనంతపురం బ్యూరో

 

ఎన్నికల వ్యవస్థను కాపాడాలని సీపీఎం ర్యాలీ

అనంతపురం: 

 

ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, స్వతంత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తూ సీపీఎం అనంతపురం నగర కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. నగరంలో చేపట్టిన ర్యాలీ అనంతరం టవర్ క్లాక్ వద్ద సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ సంస్థలపై కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని వ్యతిరేకించాలని కోరారు. ఎన్నికల కమిషన్ నియామకానికి సంబంధించి సీజేఐతో కూడిన కమిటీ విధానాన్ని పునరుద్ధరించాలని, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

ఎస్‌ఐఆర్ పేరుతో ఓటర్ల జాబితా నుంచి తొలగించిన ఓటర్లను తిరిగి చేర్చాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజల హక్కులు, ఓటు హక్కును పరిరక్షించేందుకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.