పెద్ద శంకరంపేట లో భగత్ సింగ్ జయంతి వేడుకలు.
పెద్ద శంకరంపేట లో భగత్ సింగ్ జయంతి వేడుకలు.
పెద్ద శంకరంపేట్. ;
పెద్ద శంకరంపేటలో భగత్ సింగ్ జయంతి వేడుకలను సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి సిఐటియు నాయకులు గ్రామస్తులు పూలమాలలు వేశారు. భగత్ సింగ్ చేసిన సేవలు గురించి పలువురు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు బాధ్యులు. పంచాయతీ కార్మికులు గ్రామస్తులు. పల్లెబోయిన రాములు. సంగమేశ్వర్. సిహెచ్ రాములు. రవి. ప్రవీణ్ దత్తు. తదితరులు పాల్గొన్నారు...