BREAKING
గార మండలంలో ఘనంగా అంగన్వాడీ ఉత్సవాలు... గూనపాలెం సెక్టార్‌లో ఘనంగా జాతీయ పోషణ మాసం వజ్రపుకొత్తూరులో ఎస్‌ఎంసీ చైర్మన్లు ఏకగ్రీవం. గూగుల్, ఎన్విడియా ఉత్పత్తులపై పడనున్న తీవ్ర ప్రభావం! గిరిజన అభివృద్ధికి సమన్వయ కృషి అవసరం అధ్వానంగా వాడ్రేవుపల్లి – చాకలిపాలెం ప్రధాన రహదారి: భారీ గుంతలతో వాహనదారులకు నిత్యం ప్రమాదాల ముప్పు గిరిజన సమస్యలు స్థానికంగానే పరిష్కారం కావాలి. యుఎస్ వ్యాప్తంగా నిలిచిపోయిన స్పాటిఫై మ్యూజిక్ స్ట్రీమింగ్ నరసన్నపేటలో ఆగని ఆక్రమణలు! క్యూఆర్ కోడ్ స్కానింగ్ సమస్యలపై డీలర్లతో డీఎస్‌ఓ సమావేశం మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలకు వైఎస్సార్‌సీపీ సన్మానం.. వరి పంట పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. చక్కెర ఉత్పత్తిపై వాతావరణ తీవ్ర ప్రభావం, అంతర్జాతీయంగా ధరల మంట! శాంతిభద్రతల పరిరక్షణలో కానిస్టేబుళ్ల పాత్ర కీలకం.. మన్నెమాల ఆధ్వర్యంలో వందలాది కార్లలో తరలి వెళ్లిన జన సైనికులు---మన్నెమాల సుకుమార్ రెడ్డి

కోర్కల్ చేనేత పారిశ్రామిక సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే

Select Suryaa Now
కోర్కల్ చేనేత పారిశ్రామిక సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే

సూర్య వీణవంక:కరీంనగర్ జిల్లా వీణవంక: మండలంలోని కోర్కల్ గ్రామంలో చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘం 56వ వార్షికోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేనేత కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు అందించి వారికి అండగా నిలిచిందని అన్నారు రాష్ట్రంలో చేనేత కార్మికులకు గత ప్రభుత్వంలో హుజరాబాద్ నియోజకవర్గానికి గిఫ్ట్ ఫండ్ కింద 30 కోట్ల రూపాయలు అందించామని గుర్తు చేశారు. యారా సబ్సిడీ కింద 20% చొప్పున  ఒక్కొక్కరికి 90 వేల రూపాయలు కెసిఆర్ ప్రభుత్వం అందించిందని అలాగే ఒక్కొక్కరికి 2000 రూపాయలు అందించామని అన్నారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా దసరా పండుగ కానుకగా మహిళలకు అందించే చీరల తయారీని ప్రైవేటు టెండర్లకు పిలిచి ఉపాధి దూరం చేసిందని అన్నారు. ఈనెల 30న ముఖ్యమంత్రి సిరిసిల్ల సభలో పద్మశాలి లకు ఇదివరకు ఉన్న బకాయిలను చెల్లించి వారికి ఈ ప్రభుత్వం ఎలాంటి రక్షణ కల్పిస్తుందనే హామీలను ప్రకటించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడుగుతుంటే తనపై అక్రమ కేసులు నమోదు చేస్తుందని అన్నారు రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు గత కెసిఆర్ ప్రభుత్వం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గంటల కరెంటు ఇవ్వటమే కష్టంగా మారిందని అన్నారు. కోరికలు చేనేత సంఘం శిథిలావస్థలో ఉందని సభ్యులు కోరగా ఎమ్మెల్యే అయినప్పటి నుండి నియోజకవర్గానికి సంవత్సరానికి 5 కోట్ల చొప్పున రావాల్సిన నిధులు ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని ఇంకో రెండు సంవత్సరాలు గడిస్తే రాబోయేది కేసీఆర్ ప్రభుత్వం అని ఓపికగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో