BREAKING
చోడపల్లిలో శ్రీ వినాయక చవితి వేడుకలు: అన్నసమారాధనలో పాల్గొన్న ఏ పి అర్ డి సి చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు 150 ఏళ్ల చరిత్రకు ఒంగోలు ముస్తాబు ఘనంగా రణ్‌బీర్ కపూర్ పుట్టినరోజు వేడుకలు.. అభిమానులతో కలిసి మూడు భారీ కేక్‌లు కట్ చేసిన స్టార్ హీరో గొరపూడి అసైన్డ్ భూముల సమస్యపై సానుకూల హామీ - ప్రగడ నాగేశ్వరరావు సమక్షంలో రైతులతో అధికారుల చర్చలు సమంత ప్రెగ్నెన్సీ ఫొటోలు, వీడియో వైరల్.. పికిల్ బాల్ గేమ్‌లో సందడి చేసిన స్టార్ హీరోయిన్ అంగన్వాడీ టీచర్లు ఆయాలకు సన్మానం రెవెన్యూ సేవలపై ప్రజల్లో భగ్గుమంటున్న అసంతృప్తి వై ఎస్ ఆర్ సి పి జిల్లా సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ గా రత్నం కుమార్ అమేజాన్ రక్షణకు బ్రెజిల్ కొత్త వ్యూహం ఎంఎస్ఎంఈ, ఎగుమతి, వ్యవసాయ రంగాలతో వాల్‌మార్ట్ భాగస్వామ్యం రూ 6.25 కోట్లతో రహదారులకు శంకుస్థాపన పనులు ఏఐ విప్లవంతో హార్డ్‌వేర్ రంగంలో భారీ పెట్టుబడులు _పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పిర్యాదు దారులతో మాట్లాడిన .....ఎస్పి నరసింహ ఐపిఎస్ ...... పీఎం స్వనిధితో వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర

కీసరగుట్టలో వైభవంగా పల్లకి సేవ

Select Suryaa Now
కీసరగుట్టలో వైభవంగా పల్లకి సేవ

భక్తిశ్రద్ధలతో శ్రీ భవాని శివ దుర్గ సమేత రామలింగేశ్వర స్వామివారి ఊరేగింపు

కీసర, మేజర్ న్యూస్ (సెప్టెంబర్‌ 28):
   కీసరగుట్ట శ్రీ భవాని శివ దుర్గ సమేత రామలింగేశ్వర స్వామివార్ల పల్లకి సేవ సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారిని పల్లకిపై కొలువుదీర్చి భక్తుల నామస్మరణల మధ్య ఊరేగింపు చేపట్టారు.

*భక్తుల నామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణం:

పల్లకి సేవలో ఆలయ చైర్మన్‌ తటాకం వెంకటేష్‌ శర్మ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వెంకటేష్‌ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పల్లకి సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.భక్తుల నామస్మరణలు, భక్తిగీతాలతో కీసరగుట్ట ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.రిపోర్టర్ కర్రె గణేష్.