BREAKING
కుల,మత రహిత సమాజమే భగత్‌సింగ్‌కు ఘన నివాళి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై దేశవ్యాప్తంగా మొదలైన తీవ్ర చర్చ కొందుర్గు పిఏసిఎస్ నూతన చైర్మన్ గా అనిత జితేందర్ రెడ్డి. యూకే ఎయిర్‌బేస్ వద్ద ఐదుగురి అరెస్ట్ ఉజ్జయినిలో తీవ్ర ఉద్రిక్తత కిసాన్ మోర్చా జిల్లా నూతన కమిటీ నియామకం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలోనే నవరాత్రి బ్రహ్మోత్సవాలను మరింత విజయవంతం చేయాలి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోండి: ప్రతిపక్షాలకు మంత్రి వీరాంజనేయులు తీవ్ర హెచ్చరిక బ్రిటన్ బడ్జెట్‌లో ఆర్థిక క్రమశిక్షణే కీలక ప్రాధాన్యం విజయవాడ దసరా ఉత్సవాలకు ఏఐ సాంకేతికతతో పటిష్ట నిఘా ఏర్పాట్లు: మంత్రి సత్యకుమార్ విద్య, ఉపాధికి ప్రభుత్వం ప్రాధాన్యం: భట్టి విక్రమార్క పింఛనుదారులకు గుడ్ న్యూస్‌ హోంగార్డుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి కీసరగుట్టలో వైభవంగా పల్లకి సేవ పరశురాంపల్లి తరిలింపునకు సానుకూల స్పందన

నంద్యాలలో బిగ్ బాస్...బిగ్ రక్తదానం శిబిరం

Select Suryaa Now
నంద్యాలలో బిగ్ బాస్...బిగ్ రక్తదానం శిబిరం

నంద్యాల అర్బన్:బిగ్ బాస్ రియాలిటీ షో కొనసాగుతున్న నంద్యాలకు చెందిన సుధీర్ రెడ్డి 32 వ బర్త్ డే సందర్భంగా నంద్యాలలో 32 మంది యువకులు రక్త దానం చేశారు .మరి కొంత మంది కూడా రక్త దానం ఇవ్వడానికి సిద్ధం ఉన్నట్టు నిర్వాహకులు సుబ్బిరామి రెడ్డి మేజర్ న్యూస్ కు తెలిపారు.. సుధీర్ రెడ్డి తండ్రి బోస్ రెడ్డి  32 కేజీల కేక్ ను కట్ చేశారు. ఈ వేడుకలో భూమా సందీప్ రెడ్డి, గోవింద రెడ్డి, శ్రీధర్ రెడ్డి, దేశం బద్రి నాథ్ రెడ్డి, సన్నల సాయిరామ్ రెడ్డి, ఇంజనీర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు