BREAKING
*దొంగతనం కేసుల ఛేదనలో పోలీసు అధికారుల ప్రతిభకు ఎస్పీ ప్రశంసలు!* పెంచలకోనలో వైభవంగా తిరుప్పావడ సేవ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులకు భూమిపూజ ఛట్ పూజ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మాద్రి పృథ్వీరాజ్ *చింతలగట్టులో చలి సెగలు.. చలి మంటల చుట్టూ జనం!* పోలీస్ సిబ్బంది సంక్షేమమే శాఖ ప్రాధాన్యం: ఎస్పి బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి చేయాలి - మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో వైభవంగా రాహుకాల ఉద్యాపన, కార్తీక దీపోత్సవ పూజలు *చింతలగట్టులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు* మదనపల్లి అభివృద్ధిపై మాట్లాడే అర్హత వైకాపాకి లేదు : కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తే ఖబర్దార్ : హెచ్చరించిన తెలుగుదేశం ముఖ్యనేతలు విద్యార్థి దశ నుండి గమ్యాన్ని ఎంచుకోవాలి.. సౌరవిద్యుత్‌లో ఏపీ ముందంజ.. భవిష్యత్తులో 50 శాతం పారిశ్రామికవేత్తలు మహిళలే సురక్షితంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు నేటి దినపత్రిక సూర్య కథనానికి స్పందన శ్రీనివాసనగర్‌లో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ.. పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ దుర్గి మండలంలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ఎన్నికల విధులు అప్రమత్తంగా నిర్వహించాలి

Select Suryaa Now
ఎన్నికల విధులు అప్రమత్తంగా నిర్వహించాలి

ఉదయగిరి, మేజర్ న్యూస్ :  ఈనెల 29న జరిగే గ్రామ పంచాయతీల ఎన్నికలను ఎన్నికల నిర్వహణ అధికారులు అప్రమత్తంగా నిర్వహించాలని ఎంపీడీవో సుకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్టేజ్-1 రిటర్నింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఎన్నికల విధివిధానాలు, బాధ్యతలపై పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో ఉద్యోగులు, ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించాలన్నారు. ఎన్నికల కమీషన్ ప్రవర్తనా నియమావళిని అనుసరిస్తూ విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసేలా ప్రతిఒక్కరు సమష్టిగా కృషి చేయాలన్నారు. నామినేషన్ల ఘట్టం, ఎన్నికల ప్రక్రయను పకడ్బందీగా నిర్వహించారు.