BREAKING
కార్తీక పౌర్ణమి సందర్భంగా నవ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు ఢిల్లీలో కాలుష్యం తీవ్రత దృష్ట్యా ఎయిర్ ప్యూరిఫయర్లకు ఐదు రెట్లు పెరిగిన డిమాండ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా నూతన పెన్షన్ పత్రాల పంపిణీ భారతీయ సంస్కృతి, సామాజిక సమైక్యతకు ఛత్‌ పూజ ప్రతీక: ఎంపీ ఈటల రాజేందర్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కల్పించాలి దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి: హమాస్ కమాండర్ హతం ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన గొల్ల నరసింహ యాదవ్ సోదరులకు ఘన సన్మానం. మల్లూరు గుట్టకు మహిళల పాదయాత్ర నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలకు ఘన సత్కారం.. ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డిపిఓ. ఎంపీడీవో డిప్యూటీ ఎంపీడీవో సాలూరు రైలు బండిని పునరుద్ధరించండి

ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు

Select Suryaa Now
ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు

ఉదయగిరి, మేజర్ న్యూస్ :  మండలంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుండడం, ఈనెల 16 ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుండడంతో అందుకు తగ్గ ఏర్పాట్లను అధికారులు ముందస్తుగా సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సుకుమార్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది నామినేషన్ కు సంబంధించి ఇతరత్రా పత్రాలను సిద్ధం చేస్తున్నారు. మం డలంలో మొత్తం 17 పంచాయతీల్లోని 160 వార్డుల్లో 30,577 మంది ఓటర్లు ఉండగా 160 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అందరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో కరీముల్లా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.