BREAKING
నిర్లక్ష్యం , అతివేగం , ప్రమాదానికి కారణం మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు గెజిటెడ్ అధికారులు నియామకం. విద్యార్థులను జంతువులులా చూస్తున్నారు నల్లగొండకు 480 ఇందిరమ్మ టవర్స్ ఇళ్లు మంజూరు - అయ్యప్ప స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల బాలుడు లిఖిత్ నాయక్‌కు తీవ్ర గాయాలు అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం షెడ్డు, మరుగుదొడ్లు నిర్మించిన కుమ్మరి ధన్‌రాజ్, నాయకపు గంగారం ఓ పసిప్రాణం కోసం.. రూ.26 కోట్ల నిరీక్షణ! పొన్నూరు మండల వెల్లలూరు గ్రామంలో మాల ధరించిన స్వాములకు అన్నదాన కార్యక్రమం ప్రారంభం ఎన్నికల విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు పెంచిన వేతనం ఇవ్వాలి కుందుర్పి లో తలారి రంగయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి ప్రత్యేక సమావేశం. నీటిని వృధా చేస్తే కఠిన చర్యలు సర్పంచ్ బెట్టరి రేణుక నాగరాజు ! ప్రజా సమస్యలపై సమరం.. అమీన్ పూర్ ప్రధాన రహదారిని తనిఖీ చేసిన సిఎంసి కమిషనర్.. వేదమంత్రోచ్ఛారణల మధ్య చీర్యాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠోత్సవాలకు శ్రీకారం వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతారా..? ప్రజా సేవే పరమార్థంగా ముందుకు సాగుతారా..? స్వచ్ఛ రాజకీయాలకు నాంది పలుకుతారా..? చిత్తలూరులో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నూతన శాఖ ప్రారంబించిన చైర్మన్ ప్రతాప్ రెడ్డి

ఎమ్యెల్యే ను కలిసిన దర్శి మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు

Select Suryaa Now
ఎమ్యెల్యే ను కలిసిన దర్శి మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు

ఎమ్యెల్యే ను కలిసిన దర్శి మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు 
కనిగిరి ,మేజర్ న్యూస్ :స్థానిక అమరావతి గ్రౌండ్ లో కనిగిరి ఎమ్యెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ని దర్శి మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు .ఈ సంధర్భంగా ఎమ్యెల్యే ఉగ్ర నరసింహారెడ్డి దర్శి మున్సిపల్ చైర్మన్ గా దారం సుబ్బారావు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు .ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ యారవ రమా శ్రీనివాస్ ఉన్నారు .