BREAKING
రెండు ఎంపీటీసీ స్థానాలు తెదేపా ఏకగ్రీవం. ‘అర్నబ్‌’ తుపానును ఎదుర్కొనేందుకు విధుల్లో 6 వేల మంది విద్యుత్‌ సిబ్బంది తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవి మోడీపై కుట్రలు చేస్తే సహించేది లేదు: బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్ కుమార్ రామాయంపేటలో ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు నటి నజ్రియా అందాల ఆరబోత.. ఫహాద్‌తో విడాకుల ప్రచారాలపై జోరుగా చర్చ సబ్సిడీపై పెసర, మినుము విత్తనాలు దామర చెరువులో ఇంకుడు గుంతల నిర్మాణం సర్పంచ్ గీతాంజలి డానియల్ ప్రజలు తుఫాన్ పట్లు అప్రమత్తంగా ఉండాలి తెలుగుదేశం జడ్పీటీసీ అభ్యర్థులకు బీ ఫారాల పంపిణీ జడ్పీటీసీ అభ్యర్థిగా చీపురుపల్లి బరిలో వలిరెడ్డి శ్రీనివాస నాయుడు ...టీడీపీ తరుపున బీఫాo అందజేత..… బీసీ’ విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండండి : బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశం శివాలయం వద్ద సీసీ నిర్మాణం పనులు అశ్వారావుపేటలో అక్రమ ఇసుక తవ్వకాలపై పోలీసుల దాడి - ఏడుగురి అరెస్ట్, 7 ట్రాక్టర్లు సీజ్* తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలి : ఇంకొల్లు తహశీల్థారు ఏ.వి.యస్‌ శ్రీనివాస్‌ తీరం దిశగా తీవ్ర తుఫాను 'అర్నబ్': రేపు యానాం వద్ద తీరం దాటే అవకాశం

ఎంపీటీసీ స్థానం జనసేన కైవసం

Select Suryaa Now
ఎంపీటీసీ స్థానం జనసేన కైవసం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంగోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో జనసేన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తపల్లి-2 ఎంపీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థి జాలేం వరలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎంపీడీఓ గోవిందు మంగళవారం అధికారికంగా వెల్లడించారు. కొత్తపల్లి-2 స్థానం ఏకగ్రీవం కావడంతో జనసేన నాయకులు, కార్య కర్తలు గ్రామంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ హర్షం వ్యక్తం చేశారు. జనసేన ఎంపిటీసి అభ్యర్థిని వరలక్ష్మిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.